Home

»

Gossips

రామూని ఇంట్లోంచి పొమ్మన్నారు

May 30, 2012 2:39PM

రామూని ఇంట్లోంచి పొమ్మన్నారు. వివరాల్లోకి వెళితే రామూ అంటే అందరికీ తెలిసిన పేరే. ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ. అతన్ని ఇంట్లోంచి పొమ్మన్నది ఎవరంటే...! ఈ మధ్య రామూ ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ కి కథ చెప్పటానికి ఆయన ఇంటికి వెళ్ళాడట. అయితే ఆ ఇంట్లో ఉన్న కుక్కలను చూసి రామూ అవసరానికి మించి ఎక్కువగానే చిరాకు పడ్డాడట.

అది విన్న అర్జున్ రామ్ పాల్ భార్య మెహెర్ జెస్సీ " మా ఇంట్లో ఇవి కుక్కలు కాదు మా పిల్లలతో సమానం. వాటిని అవమానించినందుకు గాను...యూ ప్లీజ్ గెటౌట్ ఆఫ్ మై హౌస్" అని చాలా మర్యాదగా ఇంట్లోంచి పొమ్మందట. ఇక చేసేదేం లేక రామూ మౌనంగా అక్కణ్ణించి బయటకు వచ్చాడట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com