Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
 
తెలుగు తార(లు)
     
సమంతా
Share |
 
సమంతా (Apr 28, 1987)
బయోగ్రఫీ
పేరు : సమంతా
పుట్టిన తేది : Apr 28, 1987  (Age-28)
 
ఫ్యామిలీ & భంధువులు :
 
మినీ బయోగ్రఫీ

Samantha, Actress, First Movie Yemaya Chesave, Naga Chaitanya, Brindavanam, Jr. N>T.R. నాగచైతన్య హీరోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన "ఏమాయ చేసావే" చిత్రంలో జెస్సీ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరోయిన్ సమంత తల్లి ఆంగ్లో ఇండియన్, తండ్రీ తెలుగతను. సమంత చెన్నైలోని టి.నగర్ లో స్కూల్‍ చదువు పూర్తిచేసి, స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పట్టాను పొందింది సమంత.

Samantha Indian Actress, Model, Mumbai, Model, Mother Anglo Indian, Father Teluguమోడలింగ్ రంగంలో ఉన్న సమంత 2010లో రవివర్మ తీసిన మాస్కోవిన్ కావేరి చిత్రంలో నటించింది . ఆ తర్వాత యన్ టి ఆర్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్‍రాజు నిర్మించిన "బృందావనం" చిత్రంలో కాజల్‍ తో పాటు సమంత కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం శ్రినువైట్ల దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దూకుడు" చిత్రంలోనూ, రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న "ఈగ" చిత్రంలోనూ సమంత హీరోయిన్ గా నటిస్తూంది.

Samantha Ruth Prabhu

సంవత్సరం చిత్రం బాష పాత్ర పేరు
2010

ఏమాయ చేశావే

విన్నైతాండి వరువాయా

బాన కాథడి

మాస్కోవిన్ కావేరీ

బృందావనం

తెలుగు

తమిళ్

తమిళ్

తమిళ్

తెలుగు

జెస్సి

నందిని

ప్రియ

కావేరీ

ఇందు

2011

నడునిశి నాయగళ్

దూకుడు

ఈగ

తమిళ్

తెలుగు

తెలుగు

నిర్మాణ దశలో ఉంది

నిర్మాణ దశలో ఉంది

పేరు పెట్టని వినాయక్ చిత్రంలో నటించటానికి అంగీకరించింది.