English | Telugu
Home » Celebrities » అక్కినేని నాగచైతన్య

Overview

Biography:


Short Story :

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొగల్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు గార్లకు మనవడైన నాగచైతన్య ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.2009 లో సెప్టెంబర్ 5 వ తేదీన విడుదలైన 'జోష్' చిత్రంతో తెలుగు సినీ రంగంలో హీరోగా ప్రవేశించారు.

బయోగ్రఫీ :


అక్కినేని నాగచైతన్య (Nov 23, 1986)

పేరు : అక్కినేని నాగచైతన్య

పుట్టిన తేది : Nov 23, 1986  (Age-32)

ఫ్యామిలీ & భంధువులు : Mini Biography :

ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా నటించింది.హీరోయిన్ గా ఆమెకిది తొలి చిత్రం కావటం విశేషం.కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో,నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన 'ఏ మాయ చేసావె' చిత్రం ఘనవిజయం సాధించింది.ఇది హీరోగా నాగ చైతన్య ద్వితీయ చిత్రం.ఈ చిత్రం తర్వాత గీతా ఆర్ట్స్ లో తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రం షుటింగ్‍ ముగింపు దశకు చేరుకుంది.అజయ్ భూయాన్ దర్శకత్వంలో ఒక చిత్రంలోనూ నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు.

Songs
Trailers
    సినిమాలు   :  4

    Film(s) List
    సంఖ్య సినిమా పేరు సంవత్సరం కారెక్టర్ కారెక్టర్ పేరు
    1 దడ 2011 హీరో
    2 100 % లవ్ 2011 హీరో బాలు
    3 ఏ మాయ చేసావే 2010 హీరో కార్తీక్
    4 జోష్ 2009 హీరో సత్య

Facebook Twitter Google

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here