ENGLISH | TELUGU  
Home  » 

ఆగడుకి కౌంటర్ ఇచ్చిన బాలయ్య

on Jun 3, 2014


font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: normal; text-align: center; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: rgb(255, 255, 255);">Balakrishna Mahesh Babu Controversial Comments, Balakrishna Setaires On Mahesh Babu, Bala Krishna Vs Mahesh Babu, Balakrishna Setaires On Mahesh Aagadu

ఆగడు సినిమా టీజర్ పై సెటైర్లు, కామెంట్లు ఆగకుండా కొనసాగుతూనే వున్నాయి. జూన్ 2 న బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా ముహూర్తం షాట్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ కూడా మహేష్ ఆగడు చిత్రం టీజర్‌కు కౌంటర్ అనే అంటున్నారు. సినిమా మొదటి డైలాగ్‌తోనే బాలకృష్ణ చెలరేగిపోయాడని ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. ఆగడు టీజర్‌లో ప్రతోడు పులులు, సింహాలు డైలాగ్‌కు, నందమూరి సింహం పంచ్ వేశాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. 'కొందరు కొడితే ఎక్స్‌రేలో కనిపిస్తుంది కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది'అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్ మహేష్ చెప్పిన డైలాగ్‌కి సరైన పంచ్ అని ఆయన అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.ఇక కొత్త దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో క్యారెక్టర్ బుల్లెట్‌లా ఉంటుందని అంటున్నారు.



Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.