Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఆర్టికల్స్
   ఆర్టికల్స్   
2011 లో హిట్లు, ఫట్లు, డిజాస్టర్స్
Dec 10, 2011  Telugu Cinema Articles : Like This :
Facebook Twitter Google

2011 లో హిట్లు, ఫట్లు, డిజాస్టర్స్ లిస్టులో ఏయే సినిమాలున్నాయో ఒకసారి పరిశీద్దాం... ముందుగా ఏ యే సినిమాలు హిట్లు కొట్టాయో చూద్దాం. "మిరపకాయ్, అలా మొదలైంది, ప్రేమ కావాలి, మిస్టర్ పర్ ఫెక్ట్, సీమటపాకాయ్, 100% లవ్, అహనా పెళ్ళంట, కందిరీగ, దూకుడు, శ్రీరామ రాజ్యం" చిత్రాలను 2011 లో హిట్ చిత్రాలుగా చెప్పుకోవచ్చు. ఫ్లాప్ సినిమాల విషయానికొస్తే "తీన్ మార్, ఓ మై ఫ్రెండ్, మడత కాజా, ఊసరవెల్లి" వంటి చిత్రాలనుఫ్లాప్ సినిమాలుగా చెప్పుకోవచ్చు.

ఇక డిజాస్టర్ సినిమాల విషయానికొస్తే "పరమవీరచక్ర, అనగనగా ఓ ధీరుడు, వస్తాడు నా రాజు, వాంటెడ్, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, కుదిరితే కప్పు కాఫీ, దొంగల ముఠా, శక్తి, బద్రీనాథ్, నేను నా రాక్షసి, 180, వీర, దడ, మొగుడు, బెజవాడ, పంజా" చిత్రాలను చెప్పుకోవచ్చు.

 
<<   వివాదాల వర్మ 2012 లో రానున్న పెద్ద సినిమాలు   >>
Posted By kamal Posted Date: 2012-03-03 05:03:37
sriramarajyam hit annav bagane undhi rajanna best movie ga cheptunnaru antha neku critically claimed ra sodi ga
Reply
 
Posted By sathieesh Posted Date: 2012-01-08 04:01:06
sriramarajyam total collection only 2-crores mathrame bayankaramina flop aa movie
Reply
 
Posted By raj Posted Date: 2012-01-08 04:01:43
ori biscuit ga srirama rajyam movie first day kud ahouse full kaledu produser kuda cheppadu evadu chudadam ledani nuvvu matram hit antunnav balakittigadu yentha ichadu
Reply
 
Posted By M Mahesh Posted Date: 2012-01-01 12:01:51
Dookudu only 39 theatres lo 100 days.. idi telugu cinema 80 years records create chesindani andaru maha hadavudi chestunnaru deeni records anni fake ani netito telipoyindi...varusa flop lato unnadu kabatta inta hadavudi chestunnaru, raboye businessman maro andhravala ga charitralo migilipotundi....
Reply
 
Posted By balakrishna Posted Date: 2011-12-31 02:12:15
nuvvu kodite long timegurtunte nenu kodite lifelong gurtuntadi.Jr.Ntr
Reply
 
Posted By sai Posted Date: 2011-12-31 09:12:14
areeee panjaa disaster aaa avdra babu nuvuu
Reply
 
Posted By mahi Posted Date: 2011-12-31 08:12:55
nee yabba aha na pellanta movie ki 50 laks propit adi flopa telusukora
Reply
 
Re: Posted By kalyan Posted Date: 2012-01-02 02:01:41
AHANA PELLANTA IS A HIT MOVIE NOT A FLOP MOVIE.
Reply
 
Posted By mahi Posted Date: 2011-12-31 08:12:05
nee yabba rajanna kudaa hitte raa
Reply
 
 
Related Movie Articles
బాల‌య్య‌... ఫ్లాప్ హీరోయిన్ల‌ను క‌నిక‌రిస్తాడేంటి??
నంద‌మూరి బాల‌కృష్ణ ద‌గ్గ‌ర ఓ అద్భుత‌మైన అల‌వాటుంది. ఫ్లాప్ ద‌ర్శ‌కులు, ఫ్లాప్ హీరోయిన్ల‌ను పిలిచి మ‌రీ అవ‌కాశాలిస్తుంటాడు. త్రిష‌కు ద‌మ్ముకు ముందు, ఆ త‌ర‌వాత సినిమాలేం లేవు. ద‌మ్ము కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే.. ల‌య‌న్‌లో అవ‌కాశం క‌ల్పించాడు. అంత‌కు ముందు ల‌క్ష్మీరాయ్‌కీ ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య‌.
More »
బాబాయ్ పైనే భార‌మంతా!
2015లో నంద‌మూరి హీరోల హ‌వా కొన‌సాగుతోంది. అబ్బాయిలు ప‌టాస్‌, టెంప‌ర్‌ల‌తో హిట్టు కొట్టారు. ఇది నంద‌మూరి నామ సంవ‌త్స‌రం అని నిరూపించారు. ఇప్పుడు భారమంతా బాబాయ్ బాల‌కృష్ణ‌పైనే. నిజంగానే 2015 నంద‌మూరి హీరోల‌దే అని నిరూపించాలంటే.... బాబాయ్ కీ హిట్ ప‌డాల్సిందే.
More »
'సింహం' రూట్ మార్చి౦ది..!
మాస్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానులను అలరించే నందమూరి బాలయ్య తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. తన 99వ చిత్రంతో బాలయ్య కుర్ర హీరోలకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఈ సినిమా క్యారెక్టర్‌ కోసం బాలకృష్ణ పదిహేను కేజీల బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు.
More »
తుఫాను బాధితులకు నందమూరి బాలయ్య అండ
హుదూద్ తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు మానవతా దృక్ఫధంతో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో నిన్నటి నుంచి ప్రార౦భమైన విరాళాల వెల్లువ కొనసాగుతోంది. నిన్న పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్
More »
బాలయ్య న్యూమూవీ లుక్ ఇదే..!
'లెజెండ్' తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బైక్ చేజింగ్, కార్ బ్లాస్టింగ్ సన్నివేశాలను హైదరాబాద్ ఔటర్ రింగ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.
More »