Facebook Twitter
మొద్దు నిద్ర

మొద్దు నిద్ర

 


‘‘ఏరా అప్పారావ్.. ఏంటి సంగతులు’’’
‘‘అంతా మామూలేరా సుబ్బారావ్.. అయాం వెరీ సారీరా’’
‘‘సారీ ఎందుకురా?’’
‘‘నాకు రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టడం లేదని, నిద్ర బాగా పట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని మొన్నామధ్య నిన్ను అడిగా కదా..’’
‘‘అవును అడిగావు.. నేను నీకు ‘బాగా నిద్రపోవడం ఎలా’ అనే పుస్తకం కూడా ఇచ్చా కదా? చదివావా?’’
‘‘చదవలేదురా.. అందుకే సారీ చెప్పాను’’
‘‘ఏం? ఎందుకు చదవలేదు?’’
‘ఆ పుస్తకం చదవాలని పేజీలు తెరవగానే నిద్ర వచ్చేస్తోంది.. దాంతో నిద్రపోతున్నా...’’