Facebook Twitter
ఇరుకు

 

ఇరుకు



నా మనసు నీ మనసులో
కలవాలని అనుకుంది
కానీ, ఎంత ప్రయత్నించినా కుదర్లేదు
ఆ తర్వాత తెలిసింది..
నీది మనసు కాదని...
అదొక ఇరుకు అని..