Facebook Twitter
వరుడు

వరుడు

మనమ్మాయికి మంచి అందగాడిని,

తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని

వరుడిగా తేవాలనుకుంటున్నాను"

భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో

మాత్రం మా నాన్నలా మనం

తొందరపడకూడదు" చెప్పింది భార్య.