Home » కవితలు » ఒక నవ్వుతోFacebook Twitter Google
ఒక నవ్వుతో

ఒక నవ్వుతో

 

 

సంద్రం దాచిన ముత్యపు చిత్రాన్ని
లేగదూడ పెదానికంటిన వెచ్చటి పాల నురగతో
తెలుగమ్మ కమ్మటి చూపుల కుంచెతో
అమ్మ కొంగంటి కాన్వాసుపై గీస్తే

తొలకరి జల్లులో మెరిసిన మెరుపులో
చెట్టు దాచుకున్న చిగుర్ల పచ్చదనమవ్వదా?
చలివేళ కాచుకున్న నాన్న గుండెపై
వెచ్చదనమవ్వదాఆ నవ్వు

ఎన్ని అర్ధాలో ఓ (నీ) నవ్వులో
ఎన్ని అద్దాలో ఆ పువ్వులో!!

 

-రఘు ఆళ్ల

ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు. అందుకని స్థానికులు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు.
Dec 15, 2017
తిమిరాన్నంతా తన వద్దే దాచేసుకొని ప్రపంచానికి వెలుగులా చూపుకుంటున్న దీపం గురించి ఇపుడేం చెప్పనూ?
Oct 20, 2017
నైనం ఛిన్దన్తి శస్త్రాణి
Oct 12, 2017
ఈ క్షణమెంతో హాయి
Oct 11, 2017
సీతాకోకచిలుకలు
Oct 9, 2017
మనసులో ఉన్న భావాలను కాస్త సృజనాత్మకంగా వెలువరించే ప్రయత్నమే కవిత్వం.
Sep 15, 2017
అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం
Sep 11, 2017
నీడలు! నీడలు! చీకటి నీడలు! గాలిమేడలకు ఎగిరే గోడలు!
Sep 2, 2017
ఇప్పుడంటే కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు ఊరూవాడా తిరిగే విరాగులకి కొదవుండేది కాదు.
Aug 30, 2017
తర తరాల దరిద్రాల బరువులతో కరువులతో క్రుంగి క్రుంగి
Aug 28, 2017
TeluguOne For Your Business
About TeluguOne