Home » Quotes » ఎవరి గోడ వారిదే !!



Facebook Twitter Google
ఎవరి గోడ వారిదే !!

ఎవరి గోడ వారిదే !!

 

 

ముఖపుస్తకం గోడని శుభ్రంగా ఉంచాలంటే కాస్తంత అందరి గోడులని పక్కన పెడితే "గోడ ..కీ ...గోడు.. కూ " దూరంగా ఉండే అవకాశం ఎక్కువ😊

అందుకే "ఇతరుల ముఖపుస్తకాల గోడ మీద ఉన్నవన్నీ ..."చూసినంతనే

ఎందుకు ? ఏమిటి ?అవసరం ? అనవసరం ?మేలు /కీడు గ్రహించుకుంటే కొంత సమయం వృధా అయినా మనకి మనమే మేలుచేసుకొన్నవారమవుతాము.

ఇంకాస్త సమయం  వెచ్చించ గలిగితే "స్వంత మాటలను, ఆలోచనలను"కూడా చేర్చి పంచుకోవచ్చు. అంతే కాక వారి సమాచారం లో ని అక్షర , భాష , వ్యాకరణం దోషాలుంటే అవి మనవంతుగా సవరణలు చేసి సహాయం చేసిన వారమవుతాము.

ఈ విధంగా"ఓ ముఖపుస్తకం గోడ " కు గొడుగు పట్టినట్లే ...

ఎక్కువ సంఖ్యల్లో గుంపులు , పేజీలు ఫాలో అయ్యేవారికి "అభిప్రాయ సేకరణ " చాలా ఉపయోగం !!

ఇదంతా వ్రాసి పెట్టడానికి గల కారణం ,అన్నిటికీ "అవసరమైన - వ్యాకరణం " , పదం , శబ్దం , ఉచ్చారణ , మరెన్నో ...

మరొక ముఖ్యమైన విషయం ఎవరి గోడ వారికే కదా
ఇతరుల గోడ మీద ఇకనుంచి "మన గోడుని " పెట్టకుండా ఉండాలంటే .......

నిర్ణయం మీదే 😊

వ్రాసినవారు..
దివ్య చేవూరి(లిటిల్ ఎల్మ్ , టెక్సాస్ )

 


నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీకంటూ కొందరు అండగా ఉంటారు....
Oct 22, 2018
బాధ్యత...
Aug 16, 2018
నీ గెలుపుని చూసి చప్పట్లు కొట్టేవాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు..
Aug 6, 2018
మార్చగల వ్యక్తి
Jul 30, 2018
రూపమైన రుపాయైన..
Jul 28, 2018
నిన్ను నిన్నుగా..
Jul 23, 2018
మాట విలువ
Jul 18, 2018
మనిషి 
Jul 12, 2018
జీవితంలో ఎప్పుడైనా
Jul 7, 2018
 ప్రవర్తన
Jul 5, 2018
TeluguOne For Your Business
About TeluguOne