The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Total Body and Mind Response In Women Orgasm
క్లైమాక్స్ లోని స్త్రీలో టోటల్ బాడీ అండ్ మైండ్ రెస్పాన్స్

కామోద్రేకంతో స్త్రీ క్లైమాక్స్ కి చేరినప్పుడు కాళ్ళు చేతులు కండరాలు బిగుసుకుంటాయి. సుఖప్రాప్తి కలిగిన తరువాతే బిగుతు సడలుతుంది.  మామూలు సమయంలో శ్వాస నిముషానికి 18 సార్లు తీసుకోవడం ఉంటే సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎగ్జిట్ అవగా నిముషానికి 30-40 సార్లు తీసుకోవడం ఉంటుంది. గుందేవేగం మామూలు కంటే కూడా చాలా అధికం అవుతుంది. సెక్స్ పరంగా ఉద్రిక్తత చెందినా స్త్రీలో శరీరం బాగా వేడెక్కిన అనుభూతి కలుగుతుంది. సుఖప్రాప్తి పొందిన తర్వాత వేడి తొలగి చల్లబడినట్లుగా అనిపిస్తుంది. చెమటలు కూడా ఎక్కువ పోస్తాయి. స్త్రీలలో సెక్స్ లో పాల్గొన్న తరువాత మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. దానికి కారణం సెక్స్ లో జననేంద్రియాలతో పాటు మూత్రకోశం కూడా ఉద్రిక్తత చెందడమే. సెక్స్ లో పాల్గొన్న సమయంలో కామోద్రేకం చెందినా స్త్రీలో యోని పెదవులు రక్తాధిక్యతతో ఉబ్బుతాయి. యోనిద్వారం దగ్గర బార్తోలియన్ గ్రంధులు జిగురువంటి పదార్థాన్ని విడుదల చేసి యోనిద్వారాన్ని జారుడుగా వుండేలా మారుస్తుంది. లైంగికంగా స్త్రీ ఉద్రిక్తత చెందినా అరనిముషంలోపే యోనిమార్గంలో ద్రవాలు స్రవిస్తాయి. కామోద్రేకం కలిగినప్పుడు యోని మార్గంలోని కండరాలు కూడా టెంపర్ కోల్పోయి వదులవుతాయి. యోని మార్గం పొడవు 2-3 సెం.మీ. అధికం అవుతుంది. పురుషాంగం ప్రవేశంతో యోని మార్గం మరింత సాగుతుంది. సుఖప్రాప్తి తర్వాత మళ్ళీ ముడుచుకుపోతుంది.
 

సుఖప్రాప్తి కలిగేప్పుడు యోనిలోపల అలలు అలలుగా కండర సంకోచం ఉంటుంది. సముద్రంలోని అలలు మనస్సుని ఉల్లాస పరిస్తే యోనిలోపల అలలుగా కలిగే కందర సంకోచవ్యాకోచాలు మాటల్లో చెప్పలేని థ్రిల్లింగ్ ఫీలింగ్స్ ని కలిగిస్తాయి. సెక్స్ పరంగా స్త్రీ స్పందించినప్పుడు క్లైటోరిస్ పరిమాణం పెరుగుతుంది. క్లైటోరిస్ కి ఒరిపిడి కలగడంతో స్పంచించి కామ స్పందలని మెదడుకు చేరవేస్తుంది. యోనిమార్గం పై గోడల్లో ఒకటిన్నరంగుళం లోపల ఒక ప్రత్యేకమైన కామ కేంద్రం ఉంటుంది. దీన్ని జీ-స్పాట్ అంటారు. యోనిలోపలికి వేలు పోనిచ్చి పై వైపు వ్రేలితో మృదువుగా అదిమితే జీ-స్పాట్ స్పందించి సెక్స్లో మధురానుభూతిని కలిగిస్తుంది. ఉపరతిలోనూ మరికొన్ని రతిభంగిమల్లోనూ సుఖానుభూతులు అత్యధికంగా కలగడానికి క్లైటోరిస్ కి, జీ-స్పాట్ కి నేరుగా ఒరిపిడి కలగడమే కారణం, అందుకనే కొందరు స్త్రీలు కొన్ని ప్రత్యేక రతిభంగిమలకి, ఫింగరింగ్ కి ఎక్కువగా ఇష్టపడతారు. స్త్రీలల్లో సుఖప్రాప్తి అనేది శారీరక, మానసిక ఉద్వేగా ఉల్లాసాల సమ్మేళనం. సుఖప్రాప్తి అనేది మాటలకు అందని మధురాతి మధురమైన అనుభూతి. ఇది టోటల్ బాడీ అండ్ మైండ్ రెస్పాన్స్ సెక్స్ క్లైమాక్స్ లో కలిగే సుఖప్రాప్తికి శరీరంలోని ప్రతీభాగం, ప్రతి అనువు పాలుపంచుకుంటాయి.
 

కొందరు స్త్రీలు హిస్టరెక్టమి (పెద్దాపరేషను) అయితే యోనిలో తడి ఉండదని సెక్స్ లో పూర్వంలాగా ఎంజాయ్ చేయడం కుదరదని, సుఖప్రాప్తి కలగదని అనుకుంటారు. కాని అది నిజం కాదు. గర్భాశయం లేకపోయినప్పటికీ యోనిలోని ఇతర భాగాలన్నీ పూర్తి తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. స్పందనల్ని మామూలుగానే కలిగిస్తాయి. అనుభూతిలో ఏ తేడా వుండదు. గర్భిణీలో కూడా సుఖప్రాప్తి మామూలుగానే ఉంటుంది. కొందరు స్త్రీలలో థ్రెటెండ్ అబార్షన్ పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారిలో గర్భందాల్చిన మొదటి నెలల్లో సెక్స్ లో అతిగా ఎగ్జిట్ అయితే కొంత రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. గర్భం పోతుందా అన్నభయం కూడా కలుగుతుంది. థ్రెటెండ్అబార్షన్ పరిస్థితి ఉన్నవారు గర్భం దాల్చిన ఐదునెలల వరకు సెక్స్ లో పాల్గొనకుండా ఉండడం మంచిది. థ్రెటెండ్ అబార్షను పరిస్థితి ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం, హస్తప్రయోగం ద్వారా ఎగ్జిట్ అవ్వడం ఎంతమాత్రమూ పనికిరాదు. లైగికంగా ఉద్రిక్తత చెందడం వల్ల అబార్షను అయ్యే ప్రమాదం ఉంది. కొందరు స్త్రీలలో సెక్స్ పరంగా స్పందించినప్పుడు పొత్తికడుపు దగ్గర బరువు అనిపిస్తుంది.

 

సెక్స్ ప్రేరణతో గర్భాశయానికి రక్తాధిక్యత కలగడం వల్ల బరువు అనిపిస్తుంది. బరువుతో పాటు మెలినొప్పి కూడా ఉండవచ్చు. కొందరు స్త్రీలలో ఇటువంటి పరిస్థితి మానసికంగా అలజడి కలిగిస్తుంది. ఏదో చెప్పలేనటువంటి బాధ అనిపిస్తుంది. తగిన విధంగా సుఖప్రాప్తి లభించకపొతే మనసంతా వికలమై నిద్రకూడా పట్టదు.
మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో కూడా సుఖప్రాప్తిలో ఎటువంటి తేడా రాదు. కొందరిలో మెనోపాజ్ వల్ల హార్మోన్ల లోపంతో శారీరక బాధలు కలగవచ్చు లేదా చిరాకు, కోపం కలగవచ్చు. కానీ అధిక సంఖ్యాకులు మెనోపాజ్ వచ్చినప్పటికీ సెక్స్ లో పూర్వంలాగానే ఎగ్జైట్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు. మెనోపాజ్ వచ్చినప్పటికీ హుషారైన మనస్సు ఉంటే 60 ఐనా 80 ఐనా 20 ఏళ్ళ వాళ్ళలాగానే సెక్స్ లో ఉరకలేస్తారు.