The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>What is the Real Satisfaction in Sex
సెక్సులో సామూహిక ధైర్యం :-

సెక్సులో సామూహిక ధైర్యం :- సాధారణంగా యువకులు తమలో ఎంత కామోద్రేకం ఉన్నా అంత తేలికగా వ్యభిచారిణుల దగ్గరికి వెళ్ళడానికి సాహసించరు. వాళ్ళలో కలిగిన కామోద్రేకాన్ని హస్తప్రయోగం ద్వారానో, ఇతరత్రానో శాంతి పరచుకుంటారు గాని వ్యభిచారిణుల దగ్గరికి వెళ్ళరు. అదే నలుగురు కుర్రాళ్ళు ఒకచోట చేరినట్లయితే మొదట వారిమధ్య సరదాగా సెక్సు గురించే సంభాషణ ప్రారంభ మవుతుంది. మామూలుగా నలుగురు కుర్రవాళ్ళు ఒకచోట చేరితే ఏదో ఒక సాహసవంతమైన పనిచేయాలని ఆరాట పడుతూ ఉంటారు. అది ఎంత చిన్నదైనా పెద్దది అయినా అది వెంటనే చేస్తే తప్ప తృప్తి ఉండదు. ఇటువంటి సాహసిక ప్రవృత్తి కల్సి ఏదో ఘనకార్యం చేశామనే తృప్తి కోసం అతి సహజంగా చేసే పని వ్యభిచారిణులతో రతి జరపడం. ఎందుకంటే ఆ వయస్సులో ముఖ్యంగా ఉరకలేసేది, ఉద్రేక పరిచేది కామం కనుక. ఈ రకంగా నలుగురు కలిసి వేశ్యా గృహానికి వెళ్ళడమో లేక ఒకరిద్దరు వేశ్యలని తీసుకొని వచ్చి ఆనందిన్చాదమో చేసి గొప్ప పనిచేయగాలిగామని ముచ్చటపడిపోతారు.

 

సెక్సులో అసలు హాయి ఎలా ఉంటుంది? :- సాధారణంగా యువకులకి వయస్సు వచ్చిన దగ్గరనుంచీ కామం దహించి వేస్తూ ఉంటుంది. రోజుకి మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసుకుని కామాన్ని శాంత పరచుకున్నా మళ్ళీ అందమైన అమ్మాయిని చూడగానే కామం పెల్లుబుకుతుంది. ఇటువంటప్పుడు యువకులు ఏ స్త్రీతోనైనా సంయోగం జరిపి సెక్సులో అసలు తీయదనాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటప్పుడు తేలికగా లభ్యమయ్యేది వ్యభిచారిణిలే ... దానికి తోడు వారి లోనెక్ జాకెట్టు, బొడ్డు క్రిందకి కట్టుకున్న చీర, జారిపోతున్న పైట చెంగు, అంతకుమించి సైగకొట్టే కళ్ళు కుర్రవాడికి కైపు ఎక్కిస్తాయి. అంతే, అటువంటి అమ్మాయితో కలిసి లైంగికానందం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటపడిపోతాడు. ఇక మరో ఆలోచనకి అవకాశం లేకుండా ఒంట్లోని వేడి అతన్ని తొందర చేస్తుంది. దీనితో వారు హస్తప్రయోగం ద్వారా పొందే ఆనందానికి, సహజ రతిలో పొందే సుఖానికి తేడా తెలుసుకోవాలనే కుతూహలం తీరిపోతుంది.