The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Herbal Medicines for Pregnancy and Avoiding Pregnancy
గర్భచాలన విధి

గర్భచాలన విధి

ఉసిరి, నేల ఉసిరి, శతావరి, అంజన చూర్ణములను ఋతుకాలమున చల్లని నీతితో సేవించిన గర్భము నశించును. ఋతు కాలమున పలాశ (మోదుగ) గింజలను తేనె, నేతితో కలిపి యోని లోపల ఉంచినాను గర్భము రాదు. చిత్రక వృక్షము యొక్క మూలమును గాని, శ్వేత నిర్గుండిని గాని చూర్ణించి బియ్యము కడిగిన నీతితో సేవించిన గర్భము రాదు. తుంగముస్తలు గాని నాగకేసర చూర్ణమునుగాని, చంపకమూలం పిప్పళ్ళను చూర్ణించి ఋతు కాలమున నీతితో సేవించిన గర్భము రాదు. లేక ఆవనూనెలో శాలిపర్ణి చూర్ణమును కలిపి సేవించినను గర్భమురాదు.

గర్భాధారణోపాయము

ఋతుకాలమున కొత్త నాగకేసర చూర్ణమును నేతితో సేవించిన అనంతరము పాలు త్రాగి రమించిన స్ట్రీకి గర్భము వచ్చును. లక్ష్మణపనజీ మూలమును నేతితో కలిపి నశ్యము చేసిన సంతానము గలుగును. జటామాంసి చూర్ణమును బియ్యము కడిగిన నీటితో సేవించిన స్త్రీ గర్భవతి అగును. ఋతుకాలస్నానం తరువాత లక్ష్మణపంజీ మూలాన్ని చూర్ణంచేసి ఒక రంగుగల ఆవుపాలతో తాగినా లేదా ఏడుసార్లు నీతితో కడిగిన శాలి ధాన్యాన్ని పిండి తిన్న తరువాత సురతంలో పాల్గొంటే తప్పకుండా సంతానం కలుగుతుంది.