The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>For Tightness of Vagina
సంకోచ విధి

పద్మమును కాడతో గూడ నీతితో నూరి యోనిలో లేపనము చేసినాను, యోని మధ్య ఉంచినాను యోని సంకోచించును. చరటీ, గృహగండూపద, వీరబాహుటీ అను పురుగుల చూర్ణమును ప్రత్యేకముగా గ్రహించి మేకపాలు, లేక మజ్జిగతో కలిపి మరగించి దాని వావిరి భగానికి పట్టిన యోని సంకోచించును. కృష్ణసర్పం నోటినుంచే వచ్చే నురగ స్త్రీ మూత్రంతో తడిసిన మట్టితో కలిపి నల్లని దారానికి రాసి నడుమునకు కట్టితే యోని సంకుంచిత మవుతుంది. సంభోగం తర్వాత ఆ తాడు విప్పేయాలి. నీరుగోబ్బి గింజల లేపము ఒక రోజులోనే యోని సంకోచము కలిగించును. నీరుగోబ్బి ఆవుకోమ్ముల చూర్ణమును నాభిపై నుంచి క్రిందికి లేపము చేసిన యోని సంకోచించును. ఆవుయోక్క కొమ్ములలో కిందకి వాలినది, పైకి లేచినది రెండూ తీసుకుని చూర్ణం చేసి ఆ లేపాన్ని భాగాద్వారం పై చేస్తే సంభోగ సమయంలో యోని సంకుచితమవుతుంది. సంభోగం తరువాత మామూలుగా అవుతుంది. దీంతోపాటు లింగం కూడా సంకోచవ్యాకోచాలు చెందుతుంది. పసుపు, మాను పసుపు, పద్మ కిజల్కములు, దేవదారు పట్ట వీటన్నిటిని కలిపి భాగమునకు లేపనము చేసిన భగము సంకోచించి సౌభాగ్యవంతముగా నుండును. సైంధవ లవణము, తేనె, నెయ్యి కలిపి భగమునకు లేపనము చేసిన భగము విశాలమగును.

వచ్చే ఎపిసోడ్ లో లోమశాతనాధికారం (Hair Removal)