శవము శిరస్సుపైనున్న పుష్పమాలలు, నెమలి ఎముకలు, గాలికి రాలిన ఆకులను చూర్ణించి శిరస్సు, పాదములపై చల్లిన స్త్రీ పురుష వశీకరణము, క్రుష్ణాక్షి మంత్రముతో శ్వేత పుష్పమును అభిమంత్రించి ఇచ్చిన ఆ స్త్రీ వశమగును. "ఓం క్రిష్ణాక్షీ క్రిష్ణముఖీ కృష్ణ సర్వాంగీ యస్యఃస్తే పుష్పం దాస్యామి తమవశ్యం వశమానయ యది న భవతి తదా బ్రహ్మహా రుద్రోభవతి'' ఇది క్రుష్ణాక్షి మంత్రః "ఓం హ్లీం నమః పురస్క్ర్యుత్య శంభవే'' అను మంత్రమును రతి సమయమున చతుర్థ స్వరముతో 28 పర్యాయములు జపించిన స్త్రీ వశమగును. పురుషుడు రతిలో స్ఫటిక ఆకారముతో వకారమును ధ్యానించి, అగ్ని బీజ స్వరూపమైన లింగమును యోని ద్వారము వద్ద ఉంచి, పైన చెప్పిన మంత్రమును జపించిన ఆమె వశమగును.
స్త్రీ ఎడమ స్తనముపైన "రు''అను వర్ణమును జపించి, తన ఎడమ చేతితో ఉపచారములు చేసిన ఆమె తప్పక వశమగును. మరణించిన వాణి మెడలోని పుష్పమాల, గాలికి రాలిన ఆకులు, తుమ్మెద రేకులను చూర్ణము చేసి స్త్రీ శిరస్సుపై చల్లిన ఆమె ఆ వ్యక్తిని అనుసరించును. (వీనిని కన్య చేత గాని కృష్ణపక్ష చతుర్దశి రోజున స్మశానమున అన్య స్త్రీ చేత గాని చూర్ణము చేయించవలెను) ఈ విధముగా చేసిన అసాధ్య స్త్రీ కూడా సాధ్యము అగును. ఒకే చితిపై దహింపబడుతున్న దంపతుల యొక్క చితిలోని కట్టెను తెచ్చి, ఆ కట్టెతో స్త్రీని దండించిన ఆమె దండించిన పురుషుని వెంట వచ్చును. ఆ చితాభాస్మమును దంపతుల శిరస్సుపై చల్లిన ప్రతికూలురైన దంపతులు అనుకూలముగా ఉందురు. పిచ్చికుక్క యొక్క కుడి ప్రక్కటెముక మీద తాను కోరిన స్త్రీ పేరును చితిలోని బొగ్గుతో వ్రాసి నిప్పులపైన వేడి చేసినచో ఆ స్త్రీ వేడి చేయువాని వశమగును.