పరస్పరము ప్రేమ వ్యక్తమైన తరువాత, ఆమెకు విశ్వాసము కలిగినదని తెలుసుకొని, అన్యోన్యానురాగమును తెలియచేయు విధముగా ఏకాంతమున గాఢాలింగనము చేసుకొని సుఖము నివ్వవలెను. అంధకారములోను, రాత్రి, అర్థరాత్రి సమయమును స్త్రీలు అనురక్తులగుదురు. ఆ సమయమున అభియోగము చేసిన వారిని వారు తిరస్కరించరు. అనుభవము కలిగిన జార స్త్రీ ఉన్న ప్రదేశమునకు వెళ్ళరాదు. ఎందువలన అనగా ఆమె గృహమును సంకేతముగా చేసుకొని కొందరు విటులు అచ్చట సంచరింతురు. అందువలన ఆ గృహమును వర్ణింపవలెను. ఒక స్త్రీని తీసుకువెళ్ళినచోటుకు మరియొక స్త్రీని తీసుకు వెళ్ళరాదు. ఆ విధముగా చేసిన రహస్యములు బయటపడును. అభియోగా సమయమున ప్రయత్న పూర్వకముగా స్త్రీల భావమును తెలుసుకొనవలెను. స్త్రీ రతి భావమును ప్రకటించదు. సంకేతమును ఇవ్వక, గ్రహించక ఉండు స్త్రీ దూతీ సాధ్య అని తెలుసుకొనవలెను.
సంకేతమును గ్రహించి మౌనము వహించిన స్త్రీ సంశయముతో ఉండి క్రమముగా స్వాదీనమగును. అంగీకరించక ఏకాంతమున ధైర్యముగా తిరుగుచుండును. తన హస్తములతో నిరోధ సంకేతమును తెలియ పరచును. అటువంటి స్త్రీని బలాత్కారముగా అనుభవించవలెనని కామ శాస్త్రకారుల అభిప్రాయము. అభియోగము సహించిన స్త్రీని స్నేహముతో సాధింపవచ్చును. ఆ విధముగా స్నేహము చేయవలెనని భావము. యాచిన్చినాను ఇష్టపడని స్త్రీ ఆత్మగౌరవ మునకు భంగము కలుగునని భావించును. నాయకుని మీది గౌరవము చేత తిరస్కరించును. ఈమె అతి కష్టముగా సాధింపబడును. ప్రథమమున అభియోగము (కోరిక)ను అంగీకరించక, స్నేహమునకు అంగీకరించిన స్త్రీ సులభ సాధ్యురాలు. మొదటి పరిచయముతో పిలవబడిన స్పష్టమైన భావమును వ్యక్తీకరించునో ఆమె ప్రథమ ప్రయత్నము చేత సాధ్యురాలు.
|
|


