The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
సెక్స్లో పాల్గొన్న తరువాత యోనిలో నుండి రక్తం వస్తుంటుంది… ఇలా
.png)
సెక్స్ తర్వాత రక్తస్రావం కావడానికి పలు కారణాలున్నాయి. యోనిలో ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధులు, గర్భాశయ క్యాన్సర్, పెర్వైకల్ పాలిప్స్ వంటి వాటిని సాధారణ కారణాలుగా సైన్స్ చెబుతుంది.
ఇవికాక కొన్ని రకాల మందుల వాడకం గర్భనిరోధక మాత్రల వాడకం కూడా కారణమవుతాయి. సెక్స్ లో ఎక్కువగా పాల్గొన్నప్పుడు పురుషాంగం మరీ రాపిడిని చేసినా రక్తం రావచ్చు.
కాబట్టి సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఒక్కొక్క అంశం పరిగణనలోకి తీసుకుని ఏది కారణమై ఉంటుందో ఒక నిర్థారణకు రావాలి.
అయినా సెక్స్ తరువాత రక్తం రావటం జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి
|
|


