The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Telu Kuttina Dongalu
తేలు కుట్టిన దొంగలు

- ఎం.ఆర్. రాజీ

"ఒరే పృథ్వీ! రేపు ఒక్కరోజు సెలవుచీటీ మీ మేనేజర్ మొహాన కొట్టేసి, ఇంటికొచ్చేయిరా ... నాదసలే మ్యారేజ్ అండ్ బ్యాచిలర్ ప్రాబ్లమ్ ...'' అరగంట సేపు నాన్ స్టాప్ గా సారథి బ్రతిమిలాడే సీన్ ని కంటిన్యూ చేసేసరికి కాదనలేక తప్పలేదు పృథ్వీకి. "సరేరా ... విషయమేంటి?''

"టీ.వీ.లో మహాభారత్ అంతా చూసి ముఖేష్ ఖన్నా ఎవరంటే ఏం చెప్పగలన్రా ... రేపు నాకు పెళ్ళిచూపులు ... ఛ ... ఛ ... మనం పెళ్ళిచూపులకు వెళ్తున్నాం. అమ్మాయి కుందనపు బొమ్మట, మద్రాస్ లో సెటిల్ అయిన అమ్మాయి తండ్రి. ఇక్కడ వాళ్ళ బాబాయ్ ఇంటికి వచ్చింది, అక్కడే మ్యారేజ్ లుక్స్ ... అదీ విషయం.

"నేనెందుకు రా ... ఓ స్వీట్ ముక్కా, కప్పు కాఫీ వేస్ట్ గాడ్ని'' ఎలాగైనా ఆ ప్రోగ్రామ్ ని తప్పించుకోవాలనే అన్నాడు పృథ్వి.

పృథ్వి క్యారెక్టర్ డెయిలీ సీరియల్ అంత గొప్పది. మాంచి శృంగార కళా వల్లభుడు, ఛాన్స్ దొరికితే చాలు ,,, చేతిలో వల వుండదు కానీ, ఎప్పుడే అమ్మాయిని ఎలా వలేసి ట్రాప్ లోకి లాగి, ముగ్గులోకి దించుదామా అని చూస్తూ వుంటాడు. అమ్మాయిలను తనవైపు తిప్పుకోగల నేర్పూ, ఓర్పూ పృథ్వి స్వంతం,

"ఒరేయ్ ఏంట్రా ... నా పెళ్ళి చూపులవగానే స్టాచ్యూలా స్టిల్లిచ్చావ్ ... ఉన్నావా?'' అడిగాడు అయోమయంగా సారథి.

"బ్రతికే వున్నానుగానీ ... ఇంతకీ నేను రేపు రాక తప్పదా?''

"తప్పదు గాక తప్పదు. ఎందుకంటే ఏ అమ్మాయి ఎలా వుంటుందో? హస్తిని జాతి లక్షణమేమిటో, శంఖినీ సంగతేంటో, పద్మిని పవరేమిటో తెలిసిన సకల కళా వల్లభుడివి. అమ్మాయిలను సెలక్ట్ చేయడంతో నీ టాలెంట్ ని వుపయోగించుకుందామని ... అమ్మాయిని చూపగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకో నాకు నిశ్చింత ... నువ్వెలా అంటే అలా ...''

"సరే ... రేపు మార్నింగ్ మీ ఇంటికొస్తా అనవసరంగా రేపు నా అపాయింట్ మెంట్ మిస్సవుతుందిరా ...'' చిరాఖరి సారిగా ఆ పెళ్ళిచూపులను ఎవాయిడ్ చేయాలని అన్నాడు.

"అలాంటి అపశకునపు మాటలు శుక్రవారం పూట అనకురా ... నువ్వొస్తున్నావంతే''

ఆ ఒట్టు ... అతడ్ని ఎలా ఎడాపెడా వాయించిందో తర్వాత కానీ అర్థంకాలేదతనికి.

*****

పెళ్ళిచూపుల తతంగం మొదలైంది. కాఫీలు, టిఫిన్ లు అయిపోయాక, ఫైనల్ అట్రాక్షన్ గా మళ్ళీ ఓ రౌండ్ కాఫీలతో వచ్చింది అమ్మాయి. తలొంచుకుని ట్రే పట్టుకుని, సారథి ముందుకువచ్చింది. "అబ్బాయ్ ... సరిగ్గా చూడు ... ఆనక పెళ్ళిపిల్లకు కాళ్ళు వంకర, కన్ను వంకర అంటూ వంకలు పెడితే వూర్కునేదే లేదు ...'' పెళ్ళికూతురి బాబాయ్ వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ ఒకటి చేసాడు.

అమ్మాయి తలెత్తి చూసింది. అబ్బాయి తలెత్తి చూసాడు. అతని కళ్ళు మెరిసాయి. బంగారు ఛాయతో మెరిసే ఒళ్ళూ అందమైన మొహం, కాఫీ ఇవ్వడానికీ వంగినప్పుడు మడతలు పడిన నడుం ... ఆ నడుమును గిల్లి, ముద్దు పెట్టుకోవాలన్న టెంప్టేషనూ ... వెంటనే పృథ్వీవైపు తిరిగి తెప్పరిల్లిన లోగొంతుకతో "ఒరేయ్ చూడ్రా ...'' అన్నాడు. తర్వాత ఆ అమ్మాయి వైపు తిరిగి "వీడు నా క్లోజ్ ఫ్రెండ్ పృథ్వీ. నా బెస్ట్ ఫ్రెండ్ ... చాలా బుద్ధిమంతుడు' ఓ కితాబులాంటిది ఇచ్చి పెళ్ళికూతురికి పరిచయం చేశాడు.

పెళ్ళికూతురు పలువరస కనిపించేలా, టూత్ పేస్ట్ అడ్వర్టయిజ్ మెంట్ మోడల్ లా నవ్వింది పలకరింపుగా ... అంతే .. వెంటనే అటు పృథ్వీకి, ఇటు పెళ్ళికూతురికి జలదరింపు ... "న... న... నమస్తే ...'' అంది తడబడుతూ.

"న... న... నమస్తే ...'' అన్నాడు పృథ్వీ కూడా తడబడుతూ.

"ఏంటీ ... పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుకు ఫ్రెండుకూ ఇద్దరికీ నత్తిలాంటిదేమైనా వుందా?'' ఎవరో జోకారు. కానీ అది పట్టించుకోలేదు.

*****

పెళ్ళిచూపుల తతంగం పూర్తయ్యాక ... పెళ్ళికూతురు విడిగా పెళ్లికొడుకుతో మాట్లాడాక వాళ్లకు వీడ్కోలు చెబుతూ, పృథ్వీ వైపు తిరిగి "ఉంటానన్నయ్యగారూ ...'' అంది తెలివిగా పెళ్ళికూతురు లాస్య.

"అలాగే చెల్లెమ్మా ...'' అన్నాడు పృథ్వీ ఆప్యాయంగా.

క్యా నటన హై!

ఒకరికి కళాప్రపూర్ణ, మరొకరికి కళారత్న ఇవ్వొచ్చు.

ఎందుకంటే ....

*****

ఆరునెలల క్రితం ... ఆఫీసు పనిమీద మద్రాసు బయల్దేరాల్సి వచ్చింది, సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ లో మద్రాస్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరాడు పృథ్వీ. ఆఫీసు డబ్బులు కాబట్టి కూపేలో టికెట్ తీసుకున్నాడు. పైగా గిట్టుబాటు వ్యవహారం ఆఫీసు నుంచి వర్కవుట్ అయింది. ఇద్దరు వుండే కూపే అది. కూపేలో ఎక్కగానే మల్లెపూల వాసన ఒకేసారి గుబాళించే గమ్మత్తయిన ఫీలింగ్ ని కలిగించింది. ఓ అమ్మాయి ...

దీక్షగా పుస్తకం చదువుకుంటూ వుంది. ఆ భంగిమలో అద్భుతంగా వుంది. కట్టుకున్నది వైట్ కాటన్ చీరే అయినా బావుంది. చెవులకి చిన్న టాప్స్, మెడలో సన్నని చైన్ ... లోనెక్ జాకెట్ ... ఆమె వంగి దీక్షగా చదువుతున్నప్పుడు లోనెక్ లో నుంచి కనిపించే ఆమె హైటెక్ అందాలు ... ఒళ్ళంతా మైకం వచ్చి, రక్తం కుక్కర్ మీద మరిగించిన ఫీలింగ్ ...

రైలు కూతేసింది. క్షణాల్లో రైలు కదిలి, నిముషాల్లో వేగం పుంజుకుంది. రైలు ఇక తనవేగం తగ్గదన్నట్టుగా ఊపందుకుని, స్పీడందుకుంది. చెట్లూ, ఇళ్ళూ, వూళ్ళూ, స్టేషన్లూ అన్నీ దాటుతూ రైలు వెళ్తుంటే ఆ వాతావరణం ప్లెజెంట్ గా అనిపించింది. పైగా చలికాలం. ఆకాశానికీ, భూమికీ మధ్య వేలాడుతున్న చీకటి పరదా ... మొహాన్ని స్పృశిస్తూ చల్లటిగాలి ... రైలు వెళ్తూ చూపిస్తున్న ప్రకృతి దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. కూపే డోర్ వేశాడు. వేసే ముందు ఆ అమ్మాయి రియాక్షన్ కోసం చూసాడు.

దీక్షగా పుస్తకం చదువుకుంటోంది. ఆ అమ్మాయిని ముగ్గులోకి ఎలా దించాలో అర్థంకాలేదు. ఆలోచించి ... చించి ... చిన్నగా దగ్గి ... "ఎక్స్ క్యూజ్ మీ ...'' అన్నాడు.

ఆ అమ్మాయి తలెత్తింది. "రాత్రి పది దాటుతోంది లైటు తీసేసేదా?''

"మీ ఇష్టం ...'' అంది ఆ అమ్మాయి.

"మీరు మద్రాసు వరకూనా?''

"అవును ... మీరు ...?''

"నేనూ మద్రాసే ... ఆఫీసు పనిమీద''

"నేను ట్రయిన్ మీదలెండి ... ఆ అమ్మాయి జోకేసింది.

ఆ జోక్ కి నవ్వకుండా వుండలేకపోయాడు పృథ్వీ. "మీకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువనుకుంటా?''

"అనుకోండి'' ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. చలిగాలి ఎక్కువవ్వడంతో విండోస్ క్లోజ్ చేసాడు.

"చలి ఎక్కువగా ఉంది కదూ ...?'' అంది సూట్ కేసులో నుంచి బ్లాంకెట్ తీసి.

"అవునవును ... బ్లాంకెట్ తెచ్చుకోవడం మరిచిపోయాను''

"అయ్యో ... పోనీ ఈ బ్లాంకెట్ తీసుకోండి''

"భలేవారే ... మరి మీకు?''

"ఐడియా ... ఇద్దరం ఒకే బ్లాంకెట్ కప్పుకోవచ్చు. ఇది చాలా పెద్దది''

అతనికీ ఐడియా బ్లాంకెట్ చూడగానే రావడమే కాదు., తను ఆల్రెడీ బ్లాంకెట్ తెచ్చుకున్నాడు కూడా. పక్కపక్కనే కూచొని బ్లాంకెట్ కప్పుకున్నారు. చలి ఎక్కువయింది.

"మిమ్మల్ని చేసుకోబోయే వ్యక్తి అదృష్టవంతుడు'' అన్నాడు పృథ్వీ.

"నేనూ ఆ మాటే అంటే ...'' ఆ అమ్మాయి అంది.

"ఆ అదృష్టవంతులు మీరైతే బావుండు ననుకుంటా ...'' అన్నాడు కాస్త దగ్గరకు జరిగి.

రైలు వేగానికి, మలుపులు తిరుగుతున్నప్పుడు వచ్చే కుదుపులకు ఒకరి శరీరం మరొకరికి తాకుతోంది. కరెంట్ పాస్ అయినట్టు ... చిన్న షాక్. పృథ్వీ చేయి ఆమె నడుం వంపును చేరింది. ఆమె అడ్డు చెప్పలేదు. అభ్యంతరం చెప్పలేదు. ఆమె బ్లౌజ్ మీది చేయివేశాడు. అది తప్పని వారించలేదు. ఇద్దరి మధ్య దూరం తరిగింది. ఇద్దరి గుండెల్లో వేగం పెరిగింది. బ్లాంకెట్ లో వున్న శరీరాల మీద బట్టలు కూపేలో ఓ మూలపడ్డాయి. బ్లాంకెట్ లోపల రెండు అనాచ్చాధిత శరీరాలు నిట్టూర్చుతుంటే శృంగార యుద్ధం మొదలెట్టారు.

అతను వేగంగా కదులుతూ ఆమెను ఆక్రమించుకుంటూ ఆమెలోని అందాలను ఉతికి ఆరేస్తూ ... క్షణాలు ... నిమిషాలైపోయాయి. అంత చలిలోనూ అతని మొహమంతా స్వేదం. అతను అలసిపోతూ కూడా రెచ్చిపోతున్నాడు. ఆమె అతడ్ని అలసిపోనివ్వకుండా రెచ్చగొడుతూ వుంది. ఆ చీకటి తప్ప ... కౌగిలిలో ఒదిగిపోయింది.

*****

తెల్లవారుతోంది. ఆమెలేచి బట్టలు వేసుకుంది. అతను ఆమె నుదురు మీద ముద్దుపెట్టుకొని ... "థాంక్యూ డియర్ ... ఇది నా అడ్రెస్ ... హైదరాబాద్ వెళ్ళగానే మా పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ పెళ్ళికి వప్పిస్తాను. సెకండ్ నైట్ పెళ్ళయాక ....'' అతను కన్నుగీటి అన్నాడు విజిటింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టి.

"థాంక్స్ నేను కూడా చెప్పాలి. ఇది నా ఫోన్ నెంబర్, పని అయిపోగానే ఇంటికోసారి ఫోన్ చేసి వచ్చేయండి. ఈలోగా నాన్నవాళ్ళతో చెప్పిపెడతాను'' అంది

రైలు మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో ఆగింది. ఇద్దరూ వీడ్కోలు చెప్పుకున్నారు. అతను ఆటో ఎక్కాడు. ఆమె తండ్రి పంపించే కారుకోసం ఎదురుచూస్తోంది. ఆటో ముందుకు కదలగానే, ఆమె ఇచ్చిన విజిటింగ్ కార్డును చింపేసిబయటకు గిరాటేసి ... 'పూర్ గాళ్ ... ఏదో కాస్త పోగిడేసి, కాస్త టెంప్ట్ చేయగానే ఒళ్ళోవాళి ... తనువూ అప్పగించగానే పెళ్ళిచేసుకోవటమా? అలా అయితే ఈ పాటికి తనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యేవి? మళ్ళా ఆ అమ్మాయి కనిపించినా మొహం చూపించను. చూపించినా గుర్తుపట్టనట్టే వుంటాను' అనుకున్నాడు పృథ్వీ.

*****

కారు స్టేషన్ కి వచ్చింది. కారులో కూచున్న లాస్య పృథ్వీ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూసి 'ఏదో కాస్త టెంప్ట్ అయ్యి, సరదాగా ఒక్కరాత్రి కమిటవ్వగానే, ఆఫ్ట్రాల్ నా నెల పాకెట్ మనీ అంత శాలరీ కూడా లేని అతడ్ని తను పెళ్ళిచేసుకోవడమా? సాయంత్రం ఫోన్ చేసినా రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేస్తే సరి ... ఇడియట్ ...' అనుకుంటూ విజిటింగ్ కార్డ్ ముక్కలు ముక్కలుగా చించి బయటకు గిరాటేసింది.

*****

ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు పృథ్వీ. ఆరోజు తను టెంప్ట్ చేయగానే కమిటై, ఆ తర్వాత తను భయపడినట్టు తనను కలవకుండా వున్న అమ్మాయే తన ఫ్రెండ్ కు కాబోయే భార్య అని తెలిసింది. అయినా అతను తేలుకుట్టిన దొంగే అయ్యాడు. వరసలతో ఆమె తనని ఏమార్చినప్పుడు తను గుర్తుపట్టినట్టు వున్న తనకే నష్టం అని.

ఆరోజు ట్రెయిన్ లో తనకు 'ఆ సుఖం ఇచ్చిన మనిషి తన భర్త స్నేహితుడే అని తెలిసినా, అతనూ తనని గుర్తు పట్టనట్టు నటించాడు. కాబట్టి ... పైగా చెల్లెలు సెంటిమెంట్ బాగా పండించాడు కాబట్టి, తనకదే చాలనుకుని తేలు కుట్టిన దొంగలా వుండిపోయింది.

మొత్తానికి ఇద్దరూ తేలుకుట్టిన దొంగలే!