ఎం.ఆర్. రాజీ
.png)
ఇంట్లో లైటు ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ యింటి ఎదురింటి మేడ మీద వున్న గదిలోని ఆ ముగ్గురు బ్రహ్మచారులకు నిద్రరావడం లేదు. ఒకరు మన్మథరావు .... మెడికల్ రిప్రజంటేటివ్. మరొకరు శివరావు ... ప్రయివేట్ కంపెనీలో క్లర్క్. ఇంకొకరు జగన్నాథ్ ... జల్సారాయుడు. ముగ్గురూ బాచిలర్సే. అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యారు. డబ్బుకు, సెక్స్ కూ మనుషుల్ని కలిపే పవరుంటుందేమో ...
ఓ రోజు ట్యాంక్ బండ్ మీద అమ్మాయిల కోసం కాపుకాసిన జగన్నాథ్ కు ఆఫీసునించి అలవాటుగా ట్యాంక్ బండ్ కు వచ్చిన శివరావు తారసపడ్డాడు. సాయంత్రం అయిందంటే అమ్మాయిల అందాలను ఎక్స్ రె కళ్ళతో చూడనిదే నిద్రపోని జగన్నాథ్ కు శివరావు స్నేహం ఆనందాన్నే ఇచ్చింది. ఆ ఆనందంతోనే మన్మథరావుని పరిచయం చేసేడు. మన్మథరావు మెడికల్ రిప్రజంటేటివ్ శివరావుతో కలిసి ఓ గదిలో అద్దెకుంటున్నారు.
జగన్నాథ్ వచ్చి తను కూడా రూమ్ రెంట షేర్ చేసుకుంటానని చెప్పడంతో సరేనన్నారు. సరదాగా ఈవినింగ్స్ స్పెండ్ చేస్తారు ఆ గదిలో! అదిగో అలా పరిచయం అయింది. "ఎక్కడెక్కడ ఏయే ఫిగర్లు లభిస్తాయో, ఏ కాల్ గర్ల్ రేటు ఎంతో ఠక్కున చెప్పెయ్యగల టాలెంట్ వున్న జగన్నాథ్ ప్రోత్సాహంతో అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గరకు వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. ముగ్గురు బ్రహ్మచారులే కాబట్టి ముగ్గురికీ ఏ బాదరబందీ లేవు కాబట్టి ఏ గొడవా లేకుండా సాగిపోతున్నాయి వాళ్ళ ఆటలు. సరిగ్గా ... అప్పుడే ఎదురింట్లోకి ఓ ఆంటీ దిగింది. అలాంటిలాంటి ఆంటీ కాదు.
*****
విలాసిని అందంగా వుంటుంది. విలాసంగా నవ్వుతుంది. ముప్పయి అయిదేళ్ళ విలాసిని ఎప్పుడూ సెక్సీగా కనిపిస్తూ, హస్కీ వాయిస్ తో కవ్విన్చేలా వుంటుంది. ఎత్తు, ఎత్తుకుతగ్గ లావు, ఎద ఎత్తులతో ఎదుటివాళ్ళని చిత్తూ చేసేలా వుంటుంది. ఆమె భర్త పరుశురామ్ ఏం చేస్తాడో తెలియదు. ఆ ఇంట్లోకి ఆ దంపతులు దిగిన నాటి నుంచీ, ఎదురింటి మెడ మీద వుండే ఆ బ్రహ్మచారులకు నిద్రపట్టడం లేదు. దానిక్కారణం విలాసిని ... ఆమె సెక్సీ ఇన్విటేషన్
*****
ఆ రోజు రాత్రి అలవాటుగా డాబా మీద కుర్చీ వేసుకుని పాట డెబనీర్ తిరగేస్తున్న మన్మథరావుకు విలాసిని కనిపించింది. తనవైపే చూస్తున్నట్టు అనిపించి, తలతిప్పుకుని, దొంగ చూపులు చూడసాగాడు. విలాసిని నైట్ క్వీన్ చెట్టుకొమ్మకు ఆనుకుని వయ్యారంగా నిలబడి వుండి. తెల్లని గ్లాస్కో చీర, తెల్ల వాయిల్ బ్లౌజ్ లో అందంగా వుండి. ఆమె పెట్టుకున్న రెండు గజాల సన్నజాజుల మాల ఆమె బారెడు జడలో విచ్చుకుని తెగ మురిసిపోతున్నాయి. మన్మథరావు చూపులు పసిగట్టిన ఆమె పక్కనే వున్న రేడియోసౌండ్ పెంచింది. ఏవేవో చిలిపి తలుపులురుకుతున్నవి! అవి ఎలా ... ఎలా ... చెప్పాలో తెలియకున్నది! ఏవేవో ...!
చేతులు రెండూ పిట్టగోడ మీద ఆనించి పాటవింటూ అతని వేపే చూడసాగింది. తెల్లచీరలో సన్నజాజి పూలతో తనని విలాసిని ఆహ్వానించినట్టే అనిపించింది మన్మథరావుకి. విలాసిని అతని అవస్థకి నవ్వింది. ఆమె పైట జారింగి. ఒక్కసారిగా ఆకాశంలో కాక, ఎదురింటి మేడమీద మెరుపులు మెరిసినట్టు ఫీలయ్యాడు. ఆ మెరుపుల్లో ఆంటీ ఎద ఎత్తులు చూసి, చిత్తయి ఆనక బిత్తరపోయి, ఆ పైన ఎక్సయిట్ అయిపోయాడు. తనూ ఓ వేర్ర్రి నవ్వు నవ్వాడు. బదులుగా ఆమె నవ్వింది. ఇలాంటి సినిమాల్లో మన్మథరావుకు సెక్స్ సెన్స్ (సిక్స్త్ సెన్స్ కాదు)బాగా పన్జేస్తుంది. "లక్కీఫెలోవి రా మన్మథరావు'' అంటూ తన భుజం మీద తనే చరుచుకుని రంగంలోకి దిగాడు
*****
తెల్లవారి పేపరు కావాలనే నెపంతో ఆంటీ ఇంటితలుపు తట్టాడు. విలాసిని కంగారుగా "అంకుల్ వెళ్ళాక రా'' అంది. "యాహూ'' అని గెంతబోయి బలవంతాన ఆపుకున్నాడు ఆయన వెళ్ళాక వెళ్ళాడు. డెయిలీ పేపరు ఇస్తూ మిడ్ నైట్ మసాలా చూపించింది. విలాసిని స్ప్రే చేసుకున్న పెర్ ఫ్యూమ్ చూసి థ్రిల్ అయిపోయాడు. అలవోకగా ఆమె భుజం తగిలింది. అథాటున ఆమె గుండెలూ తగిలాయి. ఆలోచన పూర్వకంగా ఆమే తగిలింది. ఉరుములు, మెరుపులూ లేకుండా వర్షం మొదలైనట్టు ఇద్దరి మధ్యా శృంగారం కుంభవృష్టిలా కురిసింది.
విలాసిని అతన్ని బెడ్ రూమ్ లోకి ఆహ్వానించింది, సింగల్ నైటీ వూడొచ్చింది. అతనూ ... ఆమె ... ఇద్దరి మధ్యా ఓదార్పులు, నిట్టూర్పులు ... ఆమె ప్రౌడందాలు చూసి అతను గుటకలు మింగాడు, మంచి స్ట్రక్చర్, ఎత్తుకు తగ్గలావు, అయినా సన్నటి నడుము అందంగా ఉంది. టోటల్ బాడీ మొత్తం సెక్సీ బాడీ, పైగా యాక్టివ్ పార్ట్ తీసుకుంది. అతను రెచ్చిపోయాడు. ఆమె అనాచ్చాదిత శరీరంమీద ముద్రలు వేస్తుండిపోయాడు. ఆమె పరవశంతో కళ్ళు మూసుకుంది.
*****
"థాంక్యూ ఆంటీ ... నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఇంత థ్రిల్ ఎంజాయ్ చేశాను. ఏమిచ్చి ఋణం తీర్చుకోను'' రెండోసారి ఆమెతో శృంగార యుద్ధం చేశాక అలసిపోయి అన్నాడు మన్మథరావు.
"ఛ .... ఛ ... మన మధ్య రుణాలూ, థాంక్స్ లూ ఎందుకు ... ఆయనకెప్పుడూ డబ్బు యావ ... కనీసం నాకు నెక్లెస్ చేయించాలన్న ఆలోచన కూడా రాదు ...'' అంది నిట్టూరుస్తూ.
అతనికి అర్థమయ్యి అవ్వనట్టు అనిపించింది. రెండ్రోజుల తర్వాత విలాసిని మేడలో నెక్లెస్ మెరిసిపోయింది. ఇన్నాళ్ళు బుద్ధిగా పొదుపు చేసుకున్న బ్యాంకులోని మన్మథరావు డబ్బుకు కాళ్ళొచ్చాయి. ఆమె కోసం నెక్లెస్ చేయించాడు, మాళ్ళీ వస్తాను డాళింగ్, పదిరోజుల టూర్ అయిపోగానే నీకోసం రెక్కలు కట్టుకుని వాలుతాను. అంటూ ఓ పదిరోజుల పాటు ఆమెను ఇద్దరు ఫ్రెండ్స్ కు తెలియకుండా అనుభవించి మరీ అన్నాడు. మన్మథరావు బిజినెస్ పనిమీద మద్రాస్ వెళ్ళాడు.
*****
శివరావు బిడియంగానే లోపలి అడుగుపెట్టాడు. ఆఫీస్ వదిలాక ట్యాంక్ బండ్ దగ్గర అమ్మాయిలకు బీటేసి ఆనక ఇంటికొచ్చాడు. సరిగ్గా అప్పుడే విలాసిని ఆంటీ డాబా మీద నుంచి సైగచేసి పిలిచి చెప్పింది "బాత్రూమ్ బోల్డు వూదిపోయింది కాస్త రిపెయిర్ చేసిపెడతారా ....'' అడిగింది ఆంటీ, పైగా అంకుల్ లేని సమయంలో .... వెంటనే పుట్టిబుద్దెరిగాక ఎప్పుడూ స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకోని శివరావు ప్లంబర్ లెవల్లో, పనిముట్లు పక్కింటి వాళ్ళని అడుక్కొని మరీ బయల్దేరాడు.
*****
తలుపు తీయగానే మాటలు వినిపించాయి. "తలుపుకు గొళ్ళెం పెట్టేసి రండి, మీరు పనిచేస్తూ వుంటే ఏ దొంగ వెధవైనా సామాన్లు సర్దుకుపోవచ్చు ... తలుపుకు గొళ్ళెం పెట్టి హాలోలోకి వచ్చాడు. "బాత్రూమ్ కుడివైపుకి వుండి'' ఆ మాటలు బాత్రూమ్ నుంచే వినిపించినట్టనిపించినా, అది తన భ్రమ కాబోలుననుకుని బాత్రూమ్ తలుపు దగ్గరగా వేసి వుండటంతో తలుపునేట్టి షాక్ తగిలి అలాగే వుండిపోయాడు.
ఎదురుగా జల్లులా పడుతున్న షవర్ కింద విలాసిని ఆంటీ స్నానం చేస్టూ ... అతని చేతిలోని పనిముట్లు కిందపడ్డాయి. విలాసిని పొడుగాటి జుత్తు నుండి చుక్కలు చుక్కలుగా నీరు జారికిండా పడుతోంది. పెదవులు అదురుతున్నాయి. సబ్బు నురగతో ఉన్న ఆమె శరీరం మీగడ పెరుగులా ఉంది. ఆతనిక ఆగలేదు. ప్రోసీడైపోయాడు. ఒక్కదుటున వాటేసుకున్నాడు. షవర్ కింద ఇద్దరూ ఎంతసేపు జలకాలాడారో గుర్తులేదు.
*****
"నీలాంటి భర్త నాకు దొరికి ఉంటే లోన్ తీసుకుని అడ్వాన్సు తీసుకుని నాకీపాటికి చేతులకు బంగారుగాజులు చేయించేవాడు ...'' అంది అతన్ని తన చేతులతో చుట్టేస్తూ...
అంతే జీవుడు విలవిలలాడిపోయాడు. ఆనందంతో ఆఫీసుకు పరుగెత్తి పోయాడు. మరునాటి కళ్ళా ఆమె చేతికి బంగారు గాజులు ... ఇప్పుడు ఆఫీసు వదలగానే ట్యాంక్ బండ్ కు వెళ్ళడం లేదు శివరావు ... విలాసిని వొళ్ళోసేదతీరుతున్నాడు. ఆఫీసులో వున్న అన్నిలోన్లూ ఆమెకోసమే ఖర్చుపెట్టేశాడు.
*****
శివరావు సాయంత్రాలు ట్యాంక్ బండ్ దగ్గరకు ఎందుకు రావడంలేదో కనుక్కుందామని కారులో వచ్చిన జగన్నాథ్ కు విలాసిని తారసపడింది. ఆ తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. అది యాక్సిడెంటల్ గా కాదు, ప్రయత్నపూర్వకంగానే .... ఇప్పుడు రోజూ ఉదయం నుంచి సాయంత్రం అయిడువరకూ జగన్నాథ్ విలాసం విలాసినిపడగ్గదే! సాయంత్రం అయిదు దాటితే
"వామ్మో ... అంకుల్ వస్తాడేమో ... సరదాగా ఎప్పుడైనా అలా ట్యాంక్ బండ్ కు వెళ్దామన్నా కనీసం సెకండ్ హ్యాండ్ కారు అయినా లేదు'' జగన్నాథ్ మీద ఒదిగిపోతూ అతడ్ని తన కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అంది. ఆ రోజే తన కారు విలాసినికి ధారాదత్తం చేసేసాడు. జగన్నాథ్ తనో సెకెండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని.
*****
ఆరోజు అనుకోకుండా జగన్నాథ్, శివరావు, మన్మధరావు కలుసుకున్నారు. రాత్రయింది. ఆరోజు అంకుల్ రాత్రివేళ బయటకు వెళ్ళడం చూసి ఎవరికీ వారు ఆంటీతో కమిటయిపోవాలని చూస్తున్నారు. ఆ ఇంట్లో లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. అప్పటికే విలాసినితో వాళ్ళ నాలుగ్గోడల మధ్య సంబంధాలు మొదలై ఆరునెలలయింది. దాదాపు అందరి బ్యాంకు బ్యాలెన్సులూ గల్లంతు అవుతున్నాయి. అయినా వాళ్ళింకా విలాసిని ట్రాప్ లోనే వున్నారు. వాళ్ళిప్పుడు వదిలేసినా చెరుకుపిప్పిల్లాంటివాళ్ళు! ఎవరికీ వారు మిగతా వాళ్ళకి 'మస్కా' కొట్టాలా? అని ఆలోచిస్తున్నారు. పూర్ ఫెలోస్ ....
*****
విలాసిని భర్త పరుశురామ్ వచ్చాడు లారీతోసహా. లారీ బయట ఆగింది. పరుశురామ్ బెడ్ రూమ్ లోకి నడిచాడు. "సర్దడం అంతా అయ్యిందా?'' అడిగాడు విలాసినిని. "అయింది ... పాపం! ఆ కుర్రాళ్ళు చూడండి. మనం ఇళ్ళు ఖాళీ చేస్తున్న విషయం తెలియక ఆశగా చూస్తున్నారు'' అంది జాలిగా ఎదురింటి మేడమీద గదివైపు చూస్తూ.
"చూడనీ డియర్ ... వాళ్ళతో మనకిప్పుడు పనిలేదు. వాళ్ళ దగ్గర బ్యాంకు బ్యాలెన్సులూ అయిపోయాయి. వీళ్ళతో లాభంలేదనే మరో ఏరియాకు వెళ్తున్నాం ... అక్కడ కూడా ఇలాంటి వీక్ మైండెడ్ స్తుపిడ్స్ దొరక్కపోరు. సెక్స్ బలహీనత వున్న ఇలాంటి వాళ్ళు వున్నంతవరకూ మనకే ఢోకాలేదు డియర్ ...'' అంటూ భార్యని దగ్గరకు లాక్కున్నాడు.
మరో రెండు గంటల్లో ... లారీ సామానుతో కదిలింది. విలాసిని ఇల్లు ఖాళీ చేసింది. ఖాళీ అయినా తమ బ్యాంకు బ్యాలెన్స్ నీ, ఖాళీ అయిన తమ బుర్రలోని బుద్ధినీ చూసుకొని, వెర్రిమోహాలేసుకున్నారు. అయినా వాళ్ళు మారుతారా? మరో విలాసిని ఎదురైతే ... టెంప్ట్ అవ్వకుండా వుంటారా? హతోస్మీ!
|
|


