The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Rati Rahashyam>>Paaradarikaadhikaranam
పారదరికాదికరం

స్నేహితురాలి అంకముపై శయనించి ఆశ్చర్యకరమైన వివిధ విషయములు చెప్పును. అతని పరిచారికలతో ప్రేమగా మాట్లాడును. ద్యూతమును గురించి వివిధ విషయములను గురించి చెప్పును. వారు చెప్పినవి వినును. అతని సేవకుల ఎదుట వానిని కీర్తించును. అతని సేవకులనుఆత్మీయుల వలె ఆదరించును. తన కార్యములందు నియోగించును. అతని పరిజనమును విశ్వసించి స్నేహము చేయును.

 

అలంకార రహితముగా ప్రియునికి ఎదుట పడదు. అతను కోరగా తన చెలికత్తెల ద్వారా ఫలపుష్పాదులను పంపును. నిశ్వాసము విడుచును, అనురాగముతో చూచును. తన కుచములను మర్ధన గావించుకొనును. ప్రియునికి వస్త్రములను ఇచ్చును. అంగులీ స్ఫోటనము చేయును. ద్వంద్వార్థపు మాటలు మాట్లాడును. పుష్పములతో తాడనము చేయును. అందముగా తిలకమును దిద్దును. చేతితో కటిని స్పృశించును. దగ్గును, కేశములను విడుచును. మిషతోవాని గృహమునకు వెళ్ళును. ప్రియుని చూడగానే కరచరణాది అంగములు కంపించును. స్వేదము పట్టగా తుడుచుకోనును. ప్రియుని సేవకులపై అనురాగము చూపును. వీనికి ఎందరు స్త్రీలతో సంబంధమున్నదని వారినదిగి తెలుసుకోనును. ఆమె ప్రేమను వ్యక్తము చేయగా 'స్పృష్టకాద్యాలింగానము' చేయవలెను.

జలక్రీడా సమయమున తెలియనట్లుగా స్తనములను, జఘనమును తాకవలెను. అనారోగ్యముగా ఉన్నాడని చెప్పి ఆమెను తన ఇంటికి రప్పించుకొనవలెను. శిరస్సును తాకి చూపులతో ఆమెను పులకింపచేయవలెను. ద్వంద్వార్థముగా మాట్లాడవలెను. సఖి! నా బాధను తెలుసుకొని శాంతింపజేయుము, ఈ బాధకు కారణము తెలుసు కొనుము. నా బాధకు కారణము నీవేగదా! ఓ సుందరీ! నీ సద్గుణములకు ఫలము నన్ను అనాదరించుటయేనా? నిన్ను చూచినప్పటినుంచి మదన బాధ అధికమగు చున్నది. నీకు మదన బాధ కలుగుత లేదా? అని ఆమె చేత ఔషధములను ఇప్పించుకొనవలెను. పుష్పములు, వక్కలు, తమల పాకులపై నఖక్షతములు చేసి కుచములపై చేసినట్లుగా ఆమెకు ఇవ్వవలెను.