The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
వైద్య పరీక్ష సౌకర్యాలు లేనప్పుడు ఎయిడ్స్ నిర్థారణ చేసుకోవడం ఎలా ?
.png)
ఒక నెలకు పైగా దగ్గు తగ్గకపోయినా, చర్మవ్యాధి, దురదలు, తరచుగా హేర్ఫిస్ సోకడం, గొంతులో గరగరగా ఉండటం ముందస్తు లక్షణాలు. శరీర బరువు 10 శాతం బరువును కోల్పోవడం ఇతర కారాణాలన్నీ కాదని తేలాక విరేచనాలు విడవకుండా నెలరోజులు మించి అవడం, పరీక్షలకు అందని జ్వరం నెలకుపైగా వున్నా ఎయిడ్స్ సోకినట్లుగా భావించవచ్చు.
|
|


