The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
డయాఫ్రమ్ వల్ల స్త్రీలలో ఆర్గాజం ఆనందం
.png)
డయాఫ్రమ్ అనేది యోని లోపలిభాగంలో అమర్చేది, ఆ భాగంలో లైంగిక స్పర్శ చాలా తక్కువ
యోనిలోకి వెలుపలి భాగాలయిన క్లైటోరిస్, యోని రంద్రంలోని తోలి ఒకటి రెండు అంగుళాలు మాత్రమే ఆనందాన్ని అందిస్తాయి.
కాబట్టి డయాఫ్రమ్ స్త్రీలకు తృప్తినివ్వడంలో అడ్డంకి అవ్వదు. ఆర్గాజమ్ స్పందనలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా అనుభవించడం. రెండు ఆర్గాజమ్ ల మధ్యలో సమయం లేని అనుభవం అది.
|
|


