స్టఫ్డ్ టమాటోస్

 

సాధారణంగా టమోటాలను కూరలలో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ టమోటాలతో ఏదైనా వెరైటీలు చేసుకోవాలంటే పెద్దగా ఏం తోచవు. కానీ కాస్త ఆలోచిస్తే ఈ టమోటాలతో కూడా వెరైటీస్ తయారుచేసుకోవచ్చు. అలాంటి ఓ రెసిపీనే ఈ స్టఫ్డ్ టమాటోస్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి అవి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి..  https://www.youtube.com/watch?v=BfZx5IhPHyI