రాసి ఉసిరికాయ కర్రీ (కార్తీక మాసం స్పెష‌ల్)

 

కార్తిక మాసం అనగానే వనభోజనాలు ఉసిరిమొక్క క్రింద కూర్చొని ఆటలు ఆడటం, అన్నం తినడం. ఉసిరితో స్పెష‌ల్ చేసుకోవడం. ఇవికూడా గుర్తుకొస్తాయి కదండీ. కార్తిక మాసంలో విరివిగా మనకు లభించే అమృతఫలం రాసి ఉసిరి దీనినే పెద్ద ఉసిరి  అంటారు. ఈ ఉసిరితో ఆవకాయ చేయడం ఎలాగో చూద్దాం.....