ఓట్స్‌  హల్వా

 

 

కావలసినవి :

ఓట్స్‌ - పావు కేజీ

సాఫ్రాన్‌ కలర్‌ - చిటికడు,

పాలు - కొద్దిగా

చక్కెర - 250 గ్రాములు

నెయ్యి-50గ్రాములు,

జీడిపప్పు - సరిపడా

ఎందు ద్రాక్షా -  సరిపడగా

పచ్చికొబ్బరి  - 100 గ్రాములు,

 

తయారీ:

ముందుగా  ఓట్స్ ని ఫ్రీ చేసుకుని పౌడర్  చేసుకోవాలి, స్టవ్‌ వెలిగించి పాన్  లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు,  ద్రాక్ష వేయించి న పెట్టుకుని, తరువాత  చక్కెర ,నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి , ఓట్స్‌ పొడి వేసి కలపాలి. పాలల్లో  కలర్  వేసి కలుపుకోవాలి.ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి.మిశ్రమం బాగా ఉడికి నెయ్యి ప్యాకి తేలిన తరువాత ఎండు ద్రాక్ష,జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.