మాష్ రూం సలాడ్ 

 


         

 

కావలసిన పదార్ధాలు:
  
మాష్ రూం పీసెస్   - 2 కప్పులు 

కమలాలు             - 4 

కీరదోసకాయ         - ౩/4 

షాల్లెట్స్                - 6 

ఫ్రెంచ్ డ్రెస్సింగ్         - 2 టీ స్పూన్ 

 

తాయారుచేయు విధానం: 
 
* కమలాలు వొలిచి తీసి తోనల పై తొక్కి, విత్తనాలు తీసి చిన్నచిన్న పీసెస్ గా కట్      చేసుకోవాలి.
 

* బౌలో ఈ కమలాపీసెస్, మాష్ రూం పీసెస్, దోస తురుము సన్నగా కట్ చేసి షాల్లెట్స్,    ఫ్రెంచ్ డ్రెస్సింగ్ వేసి ఫ్రీజ్ లో ఉంచి     చల్లబరిచి సర్వి చెయ్యాలి. 
 

 

ఫ్రెంచ్ డ్రెస్సింగ్ తయారీ: 

వెజిటబుల్ ఆయిల్          - 2 చెంచాలు 

వెనిగర్                          - 6 చెంచాలు 

మిరియాలపొడి               - 1/2 చెంచా 

పసుపు                         - 1/4 చెంచా 

వెల్లుల్లి పేస్ట్                     - 1/2 చెంచా 

 

 * అన్నింటిని ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవే కొలతలో ఎక్కువ  డ్రెస్సింగ్ ని  తయారుచేసుకొని ఫ్రీజ్ లో నిలువ ఉంచుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.