Mixed Vegetable Curry

సాధారణంగా అందరికీ అన్ని కూరలు ఇష్టముండవు. కొందరికీ ఒక కూర ఇష్టముంటే.. మరికొందరికీ ఇంకొక కూర అంటే ఇష్టముంటుంది. అలాంటివారికి ఈ మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ బాగా పనికొస్తుంది. అన్నీ కూరగాయలతో కలిపి చేసే ఈ కూర రుచిలో కూడా కాస్త విభిన్నంగా ఉంటుంది. అందుకే మీరు కూడా కింద వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి.  
https://www.youtube.com/watch?v=AqKOOM0_klo