చైనీస్ రైస్

చైనీస్ ఫుడ్ అంటే ఈ రోజుల్లో ఇష్టపడని వారుండరు. మరి బయట తిని హెల్త్ పాడుచేసుకోవడం కంటే ఇంట్లోనే రుచికరంగా తయారుచేసుకోవచ్చు. అలాంటి చైనీస్ స్పెషల్స్ లో చైనీస్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం.