బొబ్బర్లతో వడలు

 


కావలసిన పదార్దాలు:
* బొబ్బర్లు - 1 కప్పు
* తోటకూర - 1 కప్పు
* జీలకర్ర  -1 కప్పు
* అల్లం ,పచ్చిమిర్చి ,ఉల్లితరుగు - 1/4 కప్పు
* ఉప్పు - 1 స్పూన్

తయారీ విధానం:

బొబ్బలు 15 ని "నానబెట్టి ..కడిగి ..అందులో అల్లం ,పచ్చిమిర్చి ,జీలకర్ర  వేసి ..రుబ్బుకోవాలి . ఆముద్దలో కడిగిన తోటకూర ఆకులు ,ఉల్లి ,మిర్చి ముక్కలు, ఉప్పువేసి ..రుబ్బుకోవాలి. ఆముద్దని చిన్ని ఉండలుగా తీసుకోని.. చేతిలో వడలలా వత్తుకుని వడలను నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈవడలు వేడివేడిగా చాలారుచిగా ఉంటాయి. వీటిని ..కొబ్బరి చట్నితో గాని ..సాస్ తో గాని తినాలి .