అటుకుల లడ్డులు

 

 

దసరా కి సాదారణంగా అటుకులు, బెల్లం ముక్యం కదా... అందుకే అమ్మవారికి అటుకుల లడ్డులు నైవేద్యం పెట్టడం ఎలాగో చూద్దాం..

 

కావలసిన పదార్దాలు:

అటుకులు

పుట్నాల పప్పు

బెల్లం

 

తయారీ విధానం:
అన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి ..ముందుగ అటుకులు మిక్సి లో వెయ్యాలి ,తరువాత పుట్నాల పప్పు, తరువాత బెల్లం వెయ్యాలి....ఇవన్ని కలిపి , పాలు పోసి ఉండలుగా కట్టాలి ...మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కొంచం కలుపు కోవచ్చు ...మీకు ఇష్టమైన సైజు లో లాడ్డులుగా కట్టాలి....అమ్మవారికి ఈ నవరాత్రి లో ప్రసాదం గ బావుంటుంది... మరి ట్రై చేస్తారు కదా.....

 

- రజని శంకుతల