ఆలు బోండా

 

ఆలూతో కరీసే కాదు... మంచి స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అందులో ఒకటే ఈ ఆలూ బొండా.  మరి ఈ ఆలూ బొండా ఎలా తయారుచేసుకోవాలో వీడియో చూసి నేర్చుకోండి.