Related Photos

Telugu Cinema News

 • 24 సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి..!

  రేపు రిలీజ్ కాబోతున్న సూర్య 24 సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళనాడులో అయితే వీకెండ్ టికెట్స్ సేల్ అవుట్ అయిపోయాయి. ఈ సినిమాను స్పెషన్ స్క్రీనింగ్ లో క్రిటిక్స్ కు షో వేశారు. ప్రివ్యూ షో చూసిన బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ 24 మూవీ టీం ను పొగడ్తల్లో ముంచేశాడు

 • ఈరోజు రెహమాన్, చైతూ సెకండ్ సాంగ్ రిలీజ్...!

  అక్కినేని యువహీరో నాగచైతన్య రెండు సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఒకటి గౌతమ్ మీనన్ తో సాహసం శ్వాసగా సాగిపో సినిమా కాగా, మరొకటి చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ప్రేమమ్. సాహసం శ్వాసగా సినిమాకు రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి చివరి వారంలో వెళ్లిపోమాకే అన్న పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు

 • సన్నీ లియోన్ ఇక ఆ సినిమాలు చేయనంటోంది..!

  సన్నీ లియోన్ కు మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. పోర్న్ స్టార్ గా కెరీర్ సాగించిన ఈ భామ కన్ను, ఎందుకో ఉన్నట్టుండి బాలీవుడ్ పై పడింది. ఇక్కడ సినిమాల్లో హీరోయిన్ గా మారాక పాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి

 • దిల్ రాజు కుర్రహీరోను తప్పించాడా..?

  యంగ్ హీరో రాజ్ తరుణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల మధ్య విభేదాలొచ్చాయా..? ఫిల్మ్ నగర్లో ఇప్పుడీ వార్త చక్కర్లు కొడుతోంది. షార్ట్ ఫిల్మ్ బేస్డ్ గా ఎంటరై ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్, రీసెంట్ గా మంచువిష్ణుతో చేసిన మల్టీస్టారర్ ఈడోరకం ఆడోరకం సినిమాలతో హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు

 • బ్రహ్మోత్సవంలో రెండు పాటలు లేపేశారా..?

  బ్రహ్మోత్సవం సినిమాలో రెండు పాటలు లేపేశారా..? వీటితో పాటు కొన్ని సీన్లను కూడా తొలగించారా..? అవునంటున్నాయి సినిమా వర్గాలు. సినిమా నిడివి ఎక్కువ కావడం, పోస్ట్ ప్రొడక్షన్లో టైం లేకపోవడం లాంటి కారణాల కారణంగా ఈ డెసిషన్ తీసుకున్నారట. ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కించిన ఈ సినిమాలో 8 పాటల వరకూ ఉన్నాయని

 • సంజూబాబా ఆ హాలీవుడ్ యాక్టర్ లా చేస్తాడట..!

  వయసైపోయినా హీరోగానే ఫీలవుతుంటారు సినీహీరోలు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ, తాత వయసొచ్చేసినా ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కామనే. కానీ తాను మాత్రం దీనికి వ్యతిరేకమంటున్నాడు సంజయ్ దత్