Share
Other Telugu Cinema News
త‌మ్మూని టెంప్ట్ చేయ‌డం సాధ్య‌మా??
ఈమ‌ధ్య బ‌డా దర్శ‌కులూ చిన్న సినిమాల‌పై దృష్టి పెట్టారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో, చిన్న స్టార్ కాస్టింగ్‌తో ఓ సినిమా తీసి, త‌మ క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. కృష్ణ‌వంశీది ముందు నుంచీ ఇదే దారి. అటు స్టార్స్‌తోనూ, ఇటు కొత్త‌వాళ్ల‌తోనూ సినిమాలు తీస్తారాయ‌న‌. ప్ర‌స్తుతం ఓ చిన్న సినిమా తీయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొంటున్నారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడు. దిల్‌రాజు మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఓ
More »
ఎన్టీఆర్‌తో ఆటాడుకొంటున్న సుకుమార్‌
పాపం... అస‌లే బుడ్డోడు క‌ష్టాల్లో ఉన్నాడు. యేళ్లుగా ఒక్క హిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయాడు. ఫ్యాన్స్‌కూడా ఎన్టీఆర్ నిర్ణ‌యాల‌పై అసంతృప్తితోనే ఉన్నారు. కొత్త‌వాళ్ల‌కు, ఆల్రెడీ హిట్లు కొట్టిన‌వాళ్ల‌కూ అవ‌కాశాలిచ్చి చేతులు కాల్చుకొన్నాడు ఎన్టీఆర్‌. అందుకే ద‌మ్ము, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌.. ఇలా ఫ్లాప్ మీద ఫ్లాప్ త‌గులుతూనే ఉంది. అయితే ఈసారి సుకుమార్‌కి ఛాన్స్ ఇవ్వ‌డం కూడా ఆసక్తిని
More »
'ఐ' విక్రమ్ కు అసలు ఏమైంది?
కమల్ హాసన్ తరువాత సినిమాల కోసం మరీ ప్రయోగాలకు రెడీ అయిపోయే నటుడు విక్రమ్. తనదైన విలక్షణ నటనతో తమిళ, తెలుగులో ఏంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ తెరకెక్కించిన 'ఐ' మూవీలో నటించిన విక్రమ్, ఆ సినిమా కోసం బరువు తగ్గి బక్కపలుచబడిన ఫోటో
More »
సిసింద్రీ సినిమా.. టాప్ సీక్రెట్‌
సిసింద్రీ అఖిల్ సినిమాకి క్లాప్ కొట్టేశారు. ఈ సినిమాపై ఇటు అభిమానుల్లోనూ, అటు ప‌రిశ్ర‌మ‌లోనూ ఎన్నో అంచ‌నాలు. పైగా వినాయ‌క్‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాకాబట్టి ఆలోమెటిగ్గా క్రేజ్‌మొద‌లైపోతుంది. అయితే ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్‌కి అప్ప‌గించ‌డం కొంత‌మందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప‌రిశ్ర‌మ‌లోని బ‌డా నిర్మాత‌లు అఖిల్ ఎంట్రీ సినిమా కోసం ముందుకొచ్చారు. చేతిలో అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఉంది. అయినా శ్రేష్ట్ మీడియావైపే మొగ్గు చూపాడు నాగ్‌. దానికి కార‌ణం `మ‌నం`సినిమానే. ఎందుకంటే మ‌నం స్టోరీని సెట్ చేసి..
More »
అమీర్ ఖాన్ ‘పీకే’ ఫీవర్ ఊపేస్తోంది
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘పీకే’ ఈ రోజు ప్రప౦చవ్యాప్తంగా విడుదలైంది. ‘పీకే’ సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే బోలెడంత ప్రచారం వచ్చేసింది.
More »
ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రికార్డ్ సృష్టించింది
వెండితెర బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిన కొన్ని చిత్రాలు బుల్లి తెరపై రికార్డులు సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరింది ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రభస. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించలేక బోల్తాపడిన విషయం తెలిసిందే.
More »