Related Photos

Telugu Cinema News

  • పోసాని కృష్ణమురళికి వేధింపులు..పోలీస్ కంప్లైంట్..!

    కేవలం మహిళలకు మాత్రమే కాదు. పురుషులకు కూడా సెల్ ఫోన్లో వేధింపులు మొదలయ్యాయి. అది కూడా సినిమా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లకే ఈ వేధింపులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు

  • కేరళలో అల్లు అర్జున్ యోధావు ప్రభంజనం..!

    తెలుగు రాష్ట్రాల్లో విజృంభించిన సరైనోడు ఇప్పుడు కేరళలో కూడా దాడి మొదలెట్టేశాడు. యోధావు అన్న పేరుతో నిన్న కేరళలో రిలీజైన సరైనోడు మూవీ, మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దాదాపు 80 కి పైగా స్క్రీన్లలో రిలీజై అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. మళయాళ రివ్యూలన్నీ సినిమాను

  • బాలీవుడ్ లో వర్మ కొట్టేశాడు..!

    కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ కు వెళ్లిన వర్మకు పునస్వాగతం ఘనంగా లభించింది. వీరప్పన్ తో హిందీ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ అడుగుపెట్టి విజయం సాధించాడు. వీరప్పన్ సినిమాకు బాలీవుడ్ రివ్యూయర్లు మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ వర్మ సినిమాను క్రిటిసైజ్ చేసిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు. గత కొంత కాలంగా, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని వర్మ తెలుగు సినిమాలు

  • Mahanati Savitri's biopic by young director

    The trend of making biopics has caught on to telugu film industry from bollywood now. Mahanati Savitri's biopic would be made now and will be helmed by young director Nag Ashwin. He has earlier delivered a successful movie, Yevade Subramaniam. Savitri

  • Sanjay Dutt back before Camera!

    Sanjay Dutt is back to doing what he does best! He recently shot for a brand endorsement the first time that he faced the camera after coming out of jail earlier this year. The shoot was at Madh Island and Dutt is said to have reached well before time for the shooot

  • తెలుగుతెరపై తిరుగులేని మొనగాడు తారకరాముడు..!

    రాముడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కృష్ణుడి కొంటె చేష్టలు మనం చూడలేదు. కానీ ఆ దేవుళ్లను గుర్తు చేసుకున్నప్పుడు తప్పకుండా గుర్తొచ్చే పేరు మాత్రం ఆయనదే. రాముడుగా ప్రశాంతతగా కనిపించే ఆ ముఖంలోనే, ధుర్యోధనుడి క్రౌర్యం భయపెడుతుంది