Share
Related Cinema Galleries
Other Telugu Cinema News
ఎన్టీఆర్ పెడుతున్న కండీష‌న్లు
టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మ‌ళ్లీ త‌న స్టామినా నిరూపించుకొనే ప‌నిలో ఉన్నాడు. అర్జెంటుగా ఓ హిట్టుకొట్టి... త‌న స‌త్తా త‌గ్గ‌లేద‌ని చాటి చెప్పాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా టెంప‌ర్ ఏసీ డీసీ ఆట‌ని త‌న‌కు తెలుసు. పూరి జ‌గ‌న్నాథ్ ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో త‌న‌కే తెలీదు. అందుకే టెంప‌ర్‌తో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా సుకుమార్ సినిమా విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
More »
ముకుంద‌, చిన్న‌దానా ప‌రిస్థితేంటి??
ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. ఒకటి ముకుంద‌, రెండోది చిన్న‌దానా నీ కోసం. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ముకుంద‌. మెగా హీరో సినిమా కాబ‌ట్టి.. ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకొన్నారు. దానికి తోడు శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. ఆయ‌న గ‌త సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువ‌తరాన్నీ మెప్పించాయి. ఈసారీ ఆయ‌న క్లీన్ సినిమానే తీశార‌న్న సంగ‌తి అర్థమ‌వుతోంది.
More »
సీఎం రిలీఫ్ ఫండ్ కి ర‌జ‌నీకాంత్ 5 లక్షల విరాళం
ఇటీవ‌ల కాలంలో ఉత్త‌రాంద్రా జిల్లాల్లో జ‌రిగిన హుద్‌హుధ్ ప్ర‌కృతి వైప‌రిత్యానికి స‌పోర్టు గా టాలీవుడ్ అంతా క‌లిసి చేసిన మేముసైతం పోగ్రాం లో సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తాను కూడా పార్టిసిపేట్ చెయ్య‌వ‌ల‌సిందని. కాని సేమ్ డే ఇంపార్టెంట్ ఫ్యామిలి ఫంక్ష‌న్ వుండ‌టం వ‌ల‌న రావ‌టం కుద‌ర‌లేదని ఇటీవ‌లే
More »
‘ఓం మంగళం మంగళం’ స్టార్ హంట్
సినిమాల్లో నటించాలని, హీరో,హీరోయిన్లుగా తమని తాము వెండితెరపై చూసుకోవాలని చాలామంది కళాకారులు కలలు కంటుంటారు. అలాంటి వారికోసం ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా ఓ స్టార్ హంట్ నిర్వహించబోతున్నారు. హార్డ్ వర్క్, టాలెంట్ వుంటే చాలు అని అంటున్నారు శ్రీధర్.
More »
అఖిల్‌ తో రొమాన్స్ ఛాన్స్ కొట్టేయండి
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, ‘సిసింద్రీ’ అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కొద్దిరోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమై౦ది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది. అయితే ఈ సినిమాలో అఖిల్‌ పక్కన నటించే లక్కీ గర్ల్ ఎవరనేది తెలుసుకోవడానికి
More »
ఆ ముద్దుగుమ్మలు ఇరగదీశారు
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్, ముంబై చిన్నది రెజీనా అత్యధిక చిత్రాల్లో నటించి తమ సత్తాను చాటుకున్నారు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫస్ట్ హిట్ అందుకుంది 'రకుల్ ప్రీత్ సింగ్'. ఈసినిమా ఇచ్చిన కిక్ తో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ రేస్ లోకి ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్తోంది.
More »