RELATED NEWS
NEWS
Chaithra Katamneni Wins Golf Championship

టెక్సాస్ రాష్ట్రములో డిస్ట్రిక్ట్ 7-5A గోల్ఫ్ చాంపియన్ షిప్ ఏప్రిల్ 10 -11ఫ్లవర్ మౌండ్ నగరంలోని బ్రిడెల్ వుడ్ (Bridlewood) గోల్ఫ్ క్లబ్ లో జరిగింది. కాప్పెల్ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న చైత్ర కాటంనేని తన అద్భుత ఆటతో individual championship గెలిచింది. 9 to 12 వ తరగతి girls తలపడే ఈ tournament లో, 9 వ తరగతి చదువుతున్న చైత్ర గెలవటం విశేషం. అంతే కాకుండా చైత్ర సహాయంతో కాప్పెల్ హై స్కూల్ చరిత్రలో మొదటి సరిగా (1st టైం) డిస్ట్రిక్ట్ టైటిల్ గెలిచింది. గోల్ఫ్ ఆటలో చైత్ర accomplishments ను చూచి, అమెరికాలోని అతి పెద్దదైన newspapers లో ఒకటైన డల్లాస్ మార్నింగ్ న్యూస్ (Dallas Morning News ) చైత్ర ను ఇంటర్వ్యూ చేసింది.

 


TeluguOne For Your Business
About TeluguOne
;