RELATED NEWS
NEWS
ఇన్ఫోజెన్ వారి చే వివిధ IT కోర్సులపై ఉచిత శిక్షణ

ఉగాది పండుగ సందర్భంగా, అమెరికాలో నివసిస్తున్న, తెలుగు యువతీ యువకులు, సాఫ్ట్ వేర్ రంగంలో, మరింత అభివృద్ధి చెందాలని, తగిన అర్హత గల తెలుగు వారికి, ఇన్ఫోజెన్ సాఫ్ట్ వేర్ వారు, ఆన్ లైన్ ద్వారా " సాఫ్ట్ వేర్ ఉచిత శిక్షణ" నిర్వహిస్తున్నారు. అమెరికాలోని, నిరుద్యోగ తెలుగు యువతీ యువకులు, విద్యార్ధులు, గృహిణులు ఇన్ఫోజెన్ సాఫ్ట్ వేర్ వారి, "సాఫ్ట్ వేర్ ఉచిత శిక్షణ", సదావకాసాన్ని ఉపయోగించుకోవాలి. అమెరికా సాఫ్ట్ వేర్ మార్కెట్ లో, డిమాండ్ ఉన్న, PeopleSoft, .Net, Java, QA లకు ఉచిత శిక్షణ ఇవ్వడం విశేషం. పూర్తి వివరాలకు, మోహన్ కలాడి, సునీత కలాడి, వేణు ఉడుములను సంప్రదించండి.

Ph no, 202.570.7770,

venu@infogensoftware.com

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;