- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 నూతన కార్యవర్గం
పద్మవిభూషణ్, నటసామ్రాట్ డాక్టర్. అక్కినేని నాగేశ్వర రావు గారి అభిమానులు కొంతమంది కలిసి 2014 లో అమెరికా లో స్థాపించిన లాభాపేక్షరహిత సంస్థ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ). ఈ బోర్డు సభ్యులు అక్కినేని నాల్గవ వర్ధంతి సందర్భంగా అమెరికాలో సమావేశమై 2018వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. నూతన కార్యవర్గం --
వ్యవస్థాపక అధ్యక్షులు – డా. ప్రసాద్ తోటకూర
అధ్యక్షులు -- రావు కల్వల
ఉపాధ్యక్షులు -- శారద ఆకునూరి
కార్యదర్శి -- చలపతి రావు కొండ్రకుంట
బోర్డు సభ్యులు - రవి కొండబోలు, ధామ భక్తవత్సలు, డా. సి. ఆర్. రావు, మురళి వెన్నం, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి.
ఆ సమావేశంలో డా. ఏ. ఎన్. ఆర్ తో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాల్ని, అనుభవాల్ని బోర్డు సభ్యులు నెమరవేసుకున్నారు. ముఖ్యంగా 2012 లో డా. అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికాలో జరిపిన చివరి పర్యటన, డాలస్ నగరంలో అత్యంత వైభవంగా 89వ జన్మదిన వేడుకలను, ఆయన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆక్కినేని నాల్గవ అంతర్జాతీయ పురస్కార వేడుకలు గత నెల డిసెంబర్ 16న ఏలూరులో ఎంతో ఘనంగా జరగడానికి సహకరించిన వారందరకీ ఏ.ఎఫ్.ఏ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
“అక్కినేని 5వ అంతర్జాతీయ పురస్కార వేడుక”లను ఈ సంవత్సరం డిసెంబర్ 22న కరీంనగర్ నగరంలో జరుపనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు రావు కల్వల వెల్లడించారు.