EVENTS
7th TAL Christmas Celebrations 2011

ప్రతి యేడులా ఈ యేడు కూడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, 7వ తాల్ క్రిస్మస్ వేడుకలను 17 Dec న లండన్ లోని Eastham ప్రాంతంలో pilgrim's Church  లో జరుపుకుంది. ఈ కార్యక్రమాన్ని Lighthouse Fellowship International Pastor Samuel Gill, Bethel Ministries Pastor Salomi బృందాలు కలిసి నిర్వహించారు.

 ప్రతి యేడులా ఈ యేడు కూడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, 7వ తాల్ క్రిస్మస్ వేడుకలను 17 Dec న లండన్ లోని Eastham ప్రాంతంలో  pilgrim's Church లో జరుపుకుంది

 

ఈ కార్యక్రమంలో యేసు క్రీస్తు గొప్పతనాన్ని మరియు ఆయన సందేశాని Pastor లు వివరించారు. తరువాత Bro. Immanuel & Bro. Sunil Raj బృందాలు యేసు క్రీస్తు పాటలు పాడారు. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి శాంతి కొరకు ప్రార్ధనలు చేసి విందును ఆరగించారు.

 ప్రతి యేడులా ఈ యేడు కూడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, 7వ తాల్ క్రిస్మస్ వేడుకలను 17 Dec న లండన్ లోని Eastham ప్రాంతంలో  pilgrim's Church లో జరుపుకుంది

 

ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం తాల్ fund raising secretary రవి కుమార్ నిర్వహించగా తాల్ సభ్యులందరు హాజరయ్యారు.

  photos:-

 

http://picasaweb.google.com/116714343905458971110/TALChristmasCelebrations2011

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;