KIDS TALENT
మెంఫిస్ లో నాట్స్ బాలల సంబరాలు

: అమెరికాలో తెలుగు వారి సంతోష సంబరాల కోసం వేదికలు ఏర్పాటుచేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..  అమెరికాలో మెంఫిస్ లో బాలల సంబరాలు నిర్వహించింది

మెంఫిస్: డిసెంబర్ 17: అమెరికాలో తెలుగు వారి సంతోష సంబరాల కోసం వేదికలు ఏర్పాటుచేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. అమెరికాలో మెంఫిస్ లో బాలల సంబరాలు నిర్వహించింది. తెలుగుబాలల ప్రతిభా పాటవాల ప్రదర్శనకు ఈ బాలల సంబరాలు ఎంతగానో దోహదం చేశాయి.

: అమెరికాలో తెలుగు వారి సంతోష సంబరాల కోసం వేదికలు ఏర్పాటుచేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..  అమెరికాలో మెంఫిస్ లో బాలల సంబరాలు నిర్వహించింది

 

దాదాపు 200 మందికి పైగా ఈ సంబరాలకు విచ్చేశారు.. మెంఫిస్ చుట్టు పక్కల ప్రాంతాల తెలుగు కుటుంబాలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. బాలల్లో ప్రతిభను వెలికి తీసేందుకు.. నాట్స్ ఈ సంబరాలకు ముందు చిత్రలేఖనం, సంగీతం తో పాలు కళా విభాగాల్లో బాలలకు పోటీలు నిర్వహించారు. 6 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఈ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంబరాల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాలలకు నాట్స్ బహుమతులు ప్రదానం చేసింది..

: అమెరికాలో తెలుగు వారి సంతోష సంబరాల కోసం వేదికలు ఏర్పాటుచేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..  అమెరికాలో మెంఫిస్ లో బాలల సంబరాలు నిర్వహించింది

 

మెంఫిస్ లో నాట్స్ బాలల సంబరాలను దిగ్విజయం చేయడానికి...శ్రీని రాళ్లబండి, మురళీ ధర్ రెడ్డి వారి, శ్రీని మేకా, రఘు గుత్తి కొండ, జాఫర్ మిర్జా, కిరణ్ కొడాలి, సురేందర్ పల్లె , జయప్రకాష్ కొత్త, నవీన్ మామిడిపల్లి, రవి దాసరి, కిషోర్ తిరుమలశెట్టి, నరేంద్ర గద్దె, కిరణ్ పారుపూడి, కాంత్ నల్లబంటు, గౌరీ శంకర్ ససిపల్లి , మహేంద్ర జోస్యభట్ల, సంజీవ్ కన్నెగంటి, మురళీధర్ మానికొండ, శ్రిని పోసినసేట్టి , కిరణ్మయి గిలెడి, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తో పాటు పలువురు నాట్స్ ప్రతినిధులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. మెంఫిస్ లో తెలుగు ప్రజలు ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ ప్రకటించింది.

: అమెరికాలో తెలుగు వారి సంతోష సంబరాల కోసం వేదికలు ఏర్పాటుచేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..  అమెరికాలో మెంఫిస్ లో బాలల సంబరాలు నిర్వహించింది

TeluguOne For Your Business
About TeluguOne
;