TELUGU TEJALU
అమెరికా రాజధాని లో " క్యాట్స్" సంఘ సేవ

 

 

 

అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘము(క్యాట్స్ ) వారు, ఆగష్టు 17 వ తేది, వాషింగ్టన్,DC నగరములొ సంఘ సేవ లో భాగంగా 5000 మంది పేద వారికి బోజనాలు వండి పెట్టారు . క్యాట్స్ , వాషింగ్టన్ పరిసర ప్రాంతము లో , తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ , సంఘ సేవ కార్యక్రములు కూడా చేపడుతుంది.

 
గత  9  సంవత్సరాలుగా, తెలుగు బడి నడపడము , తెలుగు పండుగల వేడుకలు, వేసవి లో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్య క్రమము నిర్వహించడమే  కాకుండా,  తాము నివసిస్తున్న అమెరికా రాజధాని  పరిసర ప్రాంతాలలో , పేద వారికి సేవ చేయాలని ఉద్దేశముతో , ప్రతి సంవత్సము "వాషింగ్టన్ డి సి కిచెన్ లో "వారు నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ " కార్యక్రముము లో  పాల్గొని ,ఆగష్టు 17 వ తేది న, 5000 వేల మందికి భోజనము తాయారు చేసి ఇవ్వడము జరిగినది .



 * వాషింగ్టన్ డి సి కిచెన్ లో " నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ " కార్యక్రముము:  http://www.youtube.com/watch?v=xQrz8BNrK6c

TeluguOne For Your Business
About TeluguOne
;