KIDS TALENT
ఈస్ట్ లండన్ లో కెసిఆర్ నాయకత్వం విజయానికి ఘనంగా వేడుకలు

ఈస్ట్ లండన్ లో ని తెలంగాణా ఫ్రెండ్స్, GHMC ఎలెక్షన్స్ లో  కెసిఆర్ నాయకత్వం విజయాన్ని అట్టహాసంగా వేడుక జరుపుకున్నారు , ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కనివిని ఎరుగని విజయాన్ని అందుకున్న కార్పొరేటర్ ల కు అభినందనలు తెలిపారు ,కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అన్ని వర్గాల ప్రజలకు నచ్చాయని , వారి 18 నెలల పాలనా ఈ విజయానికి సూచిక అని కొనియాడారు , అదే విధంగా కెసిఆర్ నాయకత్వం లో మున్ముందు హైదరాబాద్ విశ్వా నగరంగా మారి అందరి కల నెరవేరాలని కోరుకున్నారు , తెలంగాణా NRI మైనారిటీ  మిత్రులు కూడా విజయం పట్ల సంతోషంవ్యక్తం చేసారు , ఈ కార్యక్రమం లో రమేష్ ఎస్సంపల్లి , ప్రశాంత్ పూసా , Dr చిట్టి , లండన్ గణేష్ ,వంశీ మునిగంటి , సలాం యూసఫ్ , శ్రవణ రెడ్డి , దివాకర్ , రజిని కాంత్  తది తరులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;