LATEST NEWS
మనకి చెడు జరిగింది కాబట్టి ఇతరులకు కూడా చెడు తలపెట్టాలనుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. ఈ కరోనా కష్టకాలంలో అలాంటివారు చాలామంది వెలుగులోకి వచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. కావాలనే మాస్క్ తీసేసి పబ్లిక్ ప్లేసుల్లో దగ్గడం, నోటిలోని తేమని తీసి లిఫ్ట్ ల్లో, మెట్రోల్లో పూయడం.. ఇలా పలు సంఘటనలు కెమెరా కంటికి చిక్కాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో చోటుచేసుకుంది. ఒక యువకుడు బైక్ పై వచ్చి ఎస్.ఆర్. నగర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉమ్మేస్తూ తిరుగుతుండంటంతో.. అక్కడి స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు పాతబస్తీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతను ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? కరోనా లక్షణాలు ఉన్నాయా? తనకి కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఇతరులకు కూడా సోకాలనే ఉద్దేశంతో ఇలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు యువకుడి తీరుతో స్థానికుల్లో ఆందోళన నెలకొనడంతో.. జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి.. ఆ యువకుడు తిరిగిన రోడ్లను శానిటైజ్ చేసారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే.. తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని కోరుతున్నారు.
ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోకు సంబంధించిన అస‌లు వాస్త‌వాలు ఏమిటి? నిజంగా ప్లేట్‌లు, చెంచాలు నాకుతున్న వీరికి క‌రోనా పాజిటివ్ వుందా? ఎందుకు వీరు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
ALSO ON TELUGUONE N E W S

Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age.

హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..

మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?

డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..

మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన...
ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం...
బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు...
ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా...
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా...
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
Failures Teach Valuable Lessons, Failures,  Life Lessons from Failures
We spoke a lot about subconscious content and reality. I am now going to share a simple trick if you want to know whether it's imprints that are driving your life now. Do you find yourself in repetitive trigger situations....

How does it feel when you receive a promotional letter with an increment of 50k per month? Incredible! Absolutely stunning! Amazing feeling! Right??

మనకి చెడు జరిగింది కాబట్టి ఇతరులకు కూడా చెడు తలపెట్టాలనుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. ఈ కరోనా కష్టకాలంలో అలాంటివారు చాలామంది వెలుగులోకి వచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. కావాలనే మాస్క్ తీసేసి పబ్లిక్ ప్లేసుల్లో దగ్గడం, నోటిలోని తేమని తీసి లిఫ్ట్ ల్లో, మెట్రోల్లో పూయడం.. ఇలా పలు సంఘటనలు కెమెరా కంటికి చిక్కాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో చోటుచేసుకుంది. ఒక యువకుడు బైక్ పై వచ్చి ఎస్.ఆర్. నగర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఉమ్మేస్తూ తిరుగుతుండంటంతో.. అక్కడి స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు పాతబస్తీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతను ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? కరోనా లక్షణాలు ఉన్నాయా? తనకి కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఇతరులకు కూడా సోకాలనే ఉద్దేశంతో ఇలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు యువకుడి తీరుతో స్థానికుల్లో ఆందోళన నెలకొనడంతో.. జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి.. ఆ యువకుడు తిరిగిన రోడ్లను శానిటైజ్ చేసారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ఒకవేళ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే.. తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోకు సంబంధించిన అస‌లు వాస్త‌వాలు ఏమిటి? నిజంగా ప్లేట్‌లు, చెంచాలు నాకుతున్న వీరికి క‌రోనా పాజిటివ్ వుందా? ఎందుకు వీరు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు....
Whenever we think of treatment of cancer, we think of chemotherapy. Have you ever thought that cancer can.....

Almost every religion in the world recommends fasting. In the Hindu religion fasting is a means of controlling your temptations and spending time in remembering God. Other religions state similar objectives, when they recommend fasting. This is the religious significance. But, does fasting have health benefits too? Read on to find out.

Recent studies have shown that those who drink diet beverages tend to snack which in turn gain more weight because of the calorie intake than those who drink beverages laced

  1. Google Trends:

Trends

Description

Suarez

Luis Suarez's lawyer believes there is a European campaign against the controversial striker, who has been preparing his defence after being accused of biting Italian defender Giorgio Chiellini during Uruguay's 1-0 win at the World Cup.

Nigeria Vs Argentina

World Cup 2014 Lionel Messi and Argentina vs Nigeria: Latest news updates, score and result, with our live minute-by-minute match report on telegraph.co.uk

AIIMS

AIIMS.edu Website's Redesign. We are in the process of redesigning this website, and we would appreciate your review

AIIMS Results 2014

AIIMS MBBS 2014 entrance results to be declared today, June 25

Calicut University

The University of Calicut is the largest University in Kerala. Established in the year 1968, it is the second university to be set up in Kerala.

  1. Facebook Trends:

Trends

Description

Other Trends on Facebook

Michael Jackson: Remembering The King Of Pop

Nigeria National Football Team: Lionel Messi comes to the rescue as Argentina wins Group F

Mardaani: Mardaani - Trailer - Rani Mukerji

Switzerland National Football Team: Honduras vs. Switzerland: Final score 0-3, Shaqiri fires Swiss into knockouts

Dibrugarh Rajdhani Express: 4 dead as Delhi-Dibrugarh Rajdhani Express derails; Railway suspects 'sabotage'

Luis Suárez: Disciplinary proceedings opened against Luis Suarez

Novak Djokovic: Djokovic survives scare as Stepanek wows Wimbledon

France National Football Team: France vs. Ecuador, 2014 World Cup: Final score 0-0, France wins Group E

Bosnia and Herzegovina National Football Team: Bosnia and Herzegovina vs. Iran: Final score 3-1,...

Google I/O: Google I/O: Android TV, smart homes, wearables, and more

  1. Twitter Trends:

Trends

Description

Other Trends on Twitter

#DoYouVespa : Promoted by Vespa India

#NGAvsARG, #ARGvsNGR, #Musa, #ECUvsFRA, Xherdan Shaqiri and Di Maria : Tweets in connection with FIFA World Cup 2014

#GoogleIO2014 android auto : From Android L to Google Fit: All the new products and features from... Google unleashed a torrent of fresh features and products and its annual I/O keynote.

Moto 360 : Moto 360 smartwatch makes an appearance at Google I/O

  1. Top Videos on YouTube:

Top Videos on Youtube includes songs, trailers, advertisements and TV show episodes.

02:32:13
Trends On 2014-06-27 Morning
02:27:13
Trends On 2014-06-26 Evening
00:44:17
Trends On 2014-06-25 Evening
00:24:05
Trends On 2014-06-25 Morning
01:14:40
Trends On 2014-06-24 Evening
00:27:15
Trends On 2014-06-24 Morning
09:20:39
Trends On 2014-06-23 Evening
09:03:47
Trends On 2014-06-23 Morning
08:53:58
Trends On 2014-06-22 Evening
08:50:06
Trends On 2014-06-22 Morning
08:44:16
Trends On 2014-06-21 Evening
08:41:59
Trends On 2014-06-21 Morning
08:38:43
Trends On 2014-06-20 Morning
08:32:14
Trends On 2014-06-19 Morning
08:30:54
Trends On 2014-06-18 Morning
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.