TeluguOne-News

అమరజీవిగా ప్రజల హదయాల్లో వైఎస్ : సబిత
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మన మధ్య సజీవంగా లేకపోయినా అమరజీవిగా ప్రజల హదయాల్లో ఉన్నారని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ ఔటర్ లాబీ, సీఎల్‌పీ కార్యాలయంలో జరిగిన వైఎస్ నివాళి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, వైఎస్ చనిపోయి ఏడాది అయినా నమ్మలేకపోతున్నామన్నారు. వైఎస్ లేరు అనే నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నామని సబిత చెప్పారు. వైఎస్ లేకపోయినా ఆయన ఆశయాలు, ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పావురాలగుట్ట, ఇడుపులపాయ వెళ్ళాలని మనసు ఆరాటపడుతున్నా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార బాధ్యత వల్ల వెళ్ళలేకపోయినట్టు సబిత ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడూ తలపెట్టని విధంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ చేపట్టి రాష్ట్రానికి వన్నె తెచ్చారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దానం నాగేందర్ కొనియాడారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని వైఎస్ అనేవారని, ఆ దారిలోనే తాము నడుచుకుంటామన్నారు. 2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంతో పాటు, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే వైఎస్ కల నెరవేరేందుకు కృషిచేస్తామని దానం చెప్పారు. అసెంబ్లీ ఔటర్ లాబ్లీల్లో ఏర్పాటుచేసిన వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి శాసనసభ స్పీకర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలి ఉప సభాపతి మహ్మద్ జాని, మంత్రులు,  తదితరులు నివాళులర్పించారు.

సైకో కిల్లర్ రామచంద్ర రాథోడ్ అరెస్టు
హైదరాబాద్ : నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ రామచందర్ రాథోడ్ (58)ను గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాథోడ్‌ను ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ ఏకె. ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ గత నాలుగు నెలల్లో నారాయణగూడ, నల్లకుంట, సైఫాబాద్‌లలో 6 హత్యలు చేసినట్లు నిర్ధారణ అయిందని, విచారణలో ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉందని అన్నారు. రాథోడ్ స్వస్థలం కర్నాటక రాష్ట్రం, గుల్బర్గకు చెందినవాడని అన్నారు. నగరంలోనేకాక, కర్నాటక, మహారాష్ట్రలలో కూడా హత్యలూ, దోపిడీలకు పాల్పడినట్లు ఖాన్ పేర్కొన్నారు. పగలంతా చిన్నా చితకా పనులు చేస్తూ, రాత్రి సమయంలో నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ ఎస్‌బీఐ ఏటీఎం సెక్యూరిటీని రాథోడే హత్య చేసినట్లు ఖాన్ తెలిపారు.

జగన్ ఓదార్పు కొనసాగుతుంది : అంబటి
తిరుపతి : కడప నియోజకవర్గం ఎంపీ వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర కొనసాగుతుందని అంబటి రాంబాబు గురువారం పేర్కొన్నారు. వైఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో భూమా కరుణాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు ఏఐసీసీ ప్రకటించిన పరిహారానికి, ఓదార్పు యాత్రకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాగా ప్రకాశం జిల్లాలో గురువారం నుంచి జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం జగన్‌కు డెడ్‌లైన్ పెడుతున్నట్లు తెలియవచ్చింది. ఓదార్పు యాత్ర విరమించుకోవాలని, లేని పక్షంలో జగన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసే విషయమై హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. మరోవపు జగన్ క్షేమం కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞానికి టీటీడీ వేద పండితులను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. దీనిపై స్థానికంగా నిరసనలు వస్తున్నట్లు తెలియవచ్చింది.

ఏపీ భవన్‌లో వైఎస్‌కు నివాళులు
ఢిల్లీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా గురువారం  ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వైఎస్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో స్పీకర్ ఘన నివాళి

హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల, సబిత ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, జానారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

జనసంధ్రమైన ఇడుపులపాయ
వైఎస్ఆర్ జిల్లా : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ జనసంధ్రంతో నిండిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైఎస్ కుటుంబసభ్యులు విజయమ్మ, జగన్, వివేకానందరెడ్డి తదితరులు సమాధివద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. వైఎస్ సన్నిహితుడు కేవీపీ దంపతులు మహానేతకు నివాళి అర్పించారు. వైఎస్ సమాధి పక్కన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి ఇరు వైపుల రెండు స్థూపాలను ఏర్పాటు చేశారు. వాటిపై బైబిల్ సూక్తులను పొందుపరిచారు.

Varma Evaded Payment to Actress
It is learn t that famous producer and director Ramgopal Varma evaded making payment to a Bollywood actress. The amount is not much… just 13 lakhs only. But only thing is that the actress is none other than Dharmendra-Hemamalini’s daughter, Isha Deol. It so happened that Isha acted in the movie “Darling” produced by Bhshan Kumar and directed by Ramgopal Varma. Bhushan Kumar made a package-deal with director RGV for certain amount. He told all the artistes and technicians that he doesn’t have anything to do with payments. If any amounts are due to them, they should collect those amounts from Ramgopal Varma. Money is not so important for Isha, what she feels bad is the way she has been cheated by RGV. “What would be the fate of Ramgopal Varma, if Isha tells this to her father Dharmendra and brothers Sunny and Bobby Deol,” wonder Bollywood people!

‘Let Him Decide’: Prince
Tollywood hero prince Mahesh Babu celebrated his son Goutham’s birthday in Goa along with family members in a grand way. Media asked him whether he intends to make his son an actor, if so, are there any proposals to introduce his son as a child artiste. Mahesh replied “my father introduced me to the industry as a child artiste. Because of that my love and affection for film industry has grown. But I don’t want to introduce Goutham as a child artiste. I left it to his own discretion. Let him grow up and decide what he wants to do. He will become whatever he likes. By the way, he recites dialogues from “Pokiri”, sings songs from “Atithi” and “Sainikudu” and likes ‘amma ledu…. nanna ledu…’ song from “Ek Niranjan” very much. Let’s see what he chooses in future!”

Pavan And Prince Together….?
The very news of power star Pavan Kalyan and Prince Mahesh Babu co-starring in a movie will bring festive atmosphere in whole Andhra. Such is their popularity and fan following. Number of their fans put together will cross several crores. It’s quite exciting to imagine both of them together on screen. If Tollywood grapevine is to be believed, it seems very possible in near future that Pavan Kalyan and Mahesh Babu will be seen together in a movie. Mahesh has already lent his voice for Pavan’s “Jalsa” movie. Recently prince also said that if suitable story is available, he doesn’t have any objection in sharing screen with Pavan. In that case, Pavan too won’t be having any objection….! What do you say…?

“Puli” on 9 September
“Komaram Puli” is yet to be released movie produced by Singanamala Ramesh under Sri Kanakaratna Movies banner with Pavan Kalyan and Nikisha Patel in the lead and S J Surya as its director. A R Rahaman provided its music. Though the flick was due for release in August itself, due to some unavoidable reasons, it got delayed. Now the film’s unit is making preparations to release it on 9th September. Elaborate arrangements are being made to release the movie worldwide with 1000 prints.

Jhansi’s Second Attempt
No need to particularly introduce Jhansi. She is a well known actress and popular TV anchor. It is also widely known that in the past she married actor jogi Naidu and has borne a child also. But due to some differences cropping up between, they parted ways. Jhansi has been concentrating on her career and doing some social services since then. Now the Filmnagar talk is that she is going to marry again someone whom she likes very much. Of course, everyone is free to live his own way. After all, everyone needs a companion to share life with. What is wrong in getting married again?

Sumanth’s Marriage With Priyamani
Natasamrat Akkineni Nageswara Rao’s daughter’s son and yuvasamrat Akkineni Nagarjuna’s nephew, young hero Sumanth married “Tholiprema” heroine Kirthi Reddy previously, which is well known to all. Later on  it was heard that some differences have cropped up between them and are getting divorced etc. Now looking at this pic, if you come to the conclusion that Sumanth and Priyamani have really married, then you are at the wrong side of the truth. This still is from a forthcoming movie being produced by Kumar brothers.

Junior as Lord Krishna
When it comes to portraying mythological characters on screen in Telugu land, the name to be remembered first is of late N T Ramarao. Now his look alike grandson junior NTR, who also is an heir to his grandfather’s talent, is taking to the same path of playing mythological roles. Already he played the role of ‘Yama’ in his previous movie “Yamadonga” and got applause from all. He also performed a classical-western fusion dance in “Kantri”, for a variety. Now he is going to appear in Lord Krishna’s getup in his forthcoming movie “Brindavanam”. For this he has to remove his moustache, so this part of the film will be shot at the end of “Brindavanam” filming in October.

100 Indian fisherman released from Pakistan jail
A group of 100 Indian fishermen were released from a jail in the southern port city of Karachi today as part of a move by Pakistani authorities to free 442 fishermen who have completed their prison terms. The fishermen were released from Malir Jail Thursday morning and set off for Lahore to be repatriated to India, prison officials said. The fishermen are scheduled to cross over to India at the Wagah land border tomorrow. Pakistani authorities freed the first batch of 100 fishermen on August 30.

The third and fourth batches will be released on September 4 and 6. All the fishermen were arrested for violating Pakistan’s maritime boundary. A majority of them were held in prison for periods of up to three years even after completing prison terms ranging from six months to a year. Most of them hail from the coastal state of Gujarat. The government ordered the release of 442 fishermen who had completed their prison terms after the NGOs Pakistan Institute of Labour Education and Research and Pakistan Fisherfolk Forum filed a case in the Supreme Court.

Former law minister Syed Iqbal Haider represented the petitioners in the Supreme Court. At the last hearing of the case on August 26, the apex court asked the federal Interior Ministry to explain why 456 Indian fishermen were being held in jails in Sindh province even after they had completed their prison terms. Pakistani NGOs and rights activists like Ansar Burney have asked the Indian government to reciprocate the release of the prisoners by freeing over 100 Pakistani fishermen currently being held in Indian jails.

Kakumanu Peda Peri Reddy appointed as chairman of SHRC
Kakumanu Peda Peri Reddy was on Tuesday appointed acting chairman of State Human Rights Commission. He is presently one of the two members of the commission. The chairmanship of the commission fell vacant on August 12 following the completion of the five-year term of Justice B. Subhashan Reddy.

New Scheme to provide subsidised drugs for patients suffering from CKD
The government is likely to introduce a scheme to provide subsidised drugs for patients suffering from Chronic Kidney Diseases (CKD) and need dialysis. Scores of kidney patients who are on dialysis spend anywhere between Rs. 10,000 to Rs. 15,000 per month on drugs and the proposed scheme would go a long way in helping them financially. Almost all dialysis patients are invariably anaemic because their kidneys fail to produce the hormone erythropoietin, which produces red blood cells. Nephrologists maintain that it is mandatory for all the dialysis patients to take erythropoietin based drugs to maintain the count of red blood cells.

Already, under Arogyasri, free dialysis services are being provided at Gandhi and Osmania General Hospitals. Officials maintain that under the health insurance scheme, drugs could be provided to kidney patients at an affordable price. Apart from erythropoietin, iron-based drugs needed to help erythropoietin produce red blood cells are also expected to be provided at subsidised rates.Till a few years ago, dialysis patients used to spend close to Rs. 20,000 per month on erythropoietin and other drugs for normal functioning of the kidneys. With the advent of technology, the costs have come down to Rs. 10,000 per month, which is still a very steep price for scores of patients depending on Government run dialysis units.

Kidney experts, however, point out that prices of such drugs in the open market will go down further, as pharmaceutical companies are expected to launch cheaper drugs. City-based Dr. Reddy’s laboratories have already launched a drug ‘Cresp’, which promises to reduce prices to half of the existing rates. “Erythropoietin based drugs have become mandatory for all CKD patients. Scores of kidney patients are in financial distress because they spend Rs. 10,000 per month on drugs. Unable to afford, they discontinue and eventually die. Such schemes will he help poor,” points out senior Nephrologist, Dr. Pradeep Deshpande.