ఈరోజున మనదేశంలో ఏ వ్యవస్థయినా, పాలనావ్యవస్థగాని, న్యాయవ్యవస్థగానీ, పత్రికావ్యవస్థగానీ, చివరికి విచారణాసంఘాలు, లేదా నేరవిచారణ సంస్థలుగానీ కడిగిన ముత్యంలా, అవినీతికి పూర్తి దూరంగా ఉన్నాయా? ఏ ఒక్కరూ గుండెమీద చేయివేసుకుని "ఇదిగో ఫలానా సంస్థ ఆరోపణలకు, అవినీతికీ పూర్తి భిన్నంగా ఉంద'ని చెప్పగల స్థితిలో లేరు.
ఆమధ్య అమెరికాలోని మాంట్రిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తల్లి (మాతృ) భాషల ప్రాశస్త్యాన్ని వివరించడానికి ఓ గొప్ప ప్రాథమిక ప్రయోగం చేశారు. బహుశా ఈ ప్రయోగం విశిష్టత తెలియక మన ఆంధ్రప్రదేశ్ పాలకులు "రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్'' పేరిట కేంద్రప్రభుత్వం ప్రణాళిక ప్రకారం రుద్దబోతున్న "ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల'లకు వివిధ స్థాయిల్లో పంతుళ్ళ రిక్రూట్ మెంట్ కార్యక్రమాన్ని (2012)
భారతీయ సమాజంలోని అపారమైన లౌకికతత్వంతో పాటు వర్ణవ్యవస్థ కారణంగా బరితెగించి మరీ దూరి వచ్చిన వర్ణవివక్షవల్ల తలెత్తిన "నాల్గుపడగల హైందవ నాగరాజు'' వల్ల అనుక్షణం వైరుధ్యాల పుట్టగా మారిన దేశీయుల జీవితాలనూ, ఆచరణకు దూరమైన లక్ష్యాల గురించి మహాకవి జాషువా మన సంఘ పరిస్థితిని ఒక పద్యపాదంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు:
గాంధీయ రాజకీయాలమధ్య పెరుగుతూ దేశస్వాతంత్ర్య సమరంతోనూ, దాని సమైక్యతా భావ స్ఫూర్తితోనూ ఎదిగివచ్చిన తెలుగునాయకులలో ఒకరూ, పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో స్వాతంత్ర్యానంతరం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన స్టేట్ మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేసిన యోధుడు,
పేదలకు చేతనయింది కలలు కనడం మాత్రమేనని మనవాళ్ళు ఎందుకు సామెతగా చెప్పుకోవలసివచ్చింది? పేదల కలలు ఎప్పటికప్పుడు సంపన్నుల కుట్రలవల్ల, దోపిడీ స్వభావంపై ఆధారపడిన సమాజ పరిస్థితులవల్ల, పెట్టుబడిదారీ విధానాల మూలంగా నిజం కావటం దుర్లభమవుతూ వస్తోంది. తమను నమ్ముకున్న వోటర్లు వోట్లువేసి
"లోకుల నోళ్ళు మూయడానికి మూకుడు ఉంటుందా'', అని మన పెద్దలు సామెత చెబుతుంటారు. అలాంటి 'మూకుడు' ఉండదని చెప్పడానికి తెలుగుజాతి విచ్ఛిన్నకులుగా ఇటీవల 'వేర్పాటు ఉద్యమం పేరిట' పదవీ కాంక్షాపరులై నిరుద్యోగులుగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యంలో ఏవగింపు కలిగించింది. ఇంతకాలం నిరుద్యోగ రాజకీయవేత్తలు చెప్పుకుంటూ వచ్చినట్టు వారి ఉద్యమం సబబైనదే అయి ఉంటే, ఆ 'ఉద్యమా'నికి ప్రజాబాహుళ్యం అండదండలే ఉంటే నిలబడిపోయి ఉండేది.
“మూర్ఖలోకమా/...దీపమున్నది/ హృదయమ్ము దిద్దుకొనురు'' అని కులమతాలకుళ్ళుతో తీసుకుంటున్న దేశానికి మహాకవి జాషువా ఏనాడో, బాగుపడే సూత్రాన్ని ముందస్తు హెచ్చరికతో అందించి వెళ్ళాడు.
ఆరాటం పదవీరాజకీయానికి సంబంధించిన ఆబకు సాక్ష్యం, పోరాటం ఎలాంటి స్వార్థాన్నీ ఆశించకుండా నడిపేదానికి నిదర్శనం. అందుకే ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాళ్ళ వెంటపడ్డాడన్న సామెత పుట్టుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుభాషా, సంస్కృతులకు రాను రాను అనాదరణకు గురిచేస్తున్నారనడానికి తాజా నిదర్శనం - గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సభలలో మాటలకోసం తరచుగా తడబడుతూండడం.
"అప్ప ఆర్భాటం, బావ బడాయేగాని ఆకలివేస్తే అన్నం మెతుకు లేద''న్న తెలుగు సామెతను తెలుగువాడు మరొకసారి రుజువు చేయడమే గాక, పదేపదే గుర్తు చేసుకోవలసి వస్తున్నందుకు కూడా సిగ్గిల్లవలసివస్తోంది!
"పొదుగుకోసి పాలుతాగడం'' ఎలాగో మనరాష్ట్రంలో 'గందోళిగాళ్ళు'గా మారిన కొందరు రాజకీయనాయకులు, కొన్ని మీడియా చానళ్ళూ ఇటీవల నిరూపించినట్టుగా మరెవరూ నిరూపించలేదు! ఒకే భాష, ఒకే సంస్కృతితో మానుతున్న ఒకే జాతి ప్రజలతో కూడిఉన్న ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని కొందరు రాజకీయ స్వార్థపరులు,
ఇప్పుడు కాదు, యాభైఅయిదేళ్ళ నాడే మహాకవి శ్రీ శ్రీ, రానున్న రోజుల్లో పదవీకాంక్షా పరులయిన రాజకీయనాయకులు ఎలా వ్యవహరించబోతారో రాష్ట్రయువతకు యిచ్చిన సందేశంలో 'జోస్యం' చెప్పాడు;
50 YEARS IN SERVICE OF PEOPLE'S JOURNALISM
DR. ABK PRASAD
Dr. Anne Bhavani Koteswara Prasad – Popularly known as ABK - is referred with reverence as the Doyen of vernacular journalism of Andhra Pradesh. With a colorful journalistic career spread over about 50 years Dr. ABK has the singular honour of being the Editor of all the mainstream journals of Andhra Pradesh. At present, he is heading the A.P.Official Language Commission as its Chairman.
Dr. ABK started his career as a sub-editor with Visalandhra, famous leftist daily, in 1956 and raised to the position of the Editor of Janasakthi another leftist journal. He had the privilege of being the founder editor of the first local daily from Vizag – Eenadu in 1974 and continued to be its Editor till 1977. During 1981-83 Dr. ABK was the acting Editor of Andhra Prabha, and played a crucial role in rejuvenating vernacular journalism with pungent comments and sharp Editorial remarks. Thereafter Dr. ABK has come to be known as “The launching Editor of Telugu Journalism”. In the early years of the decade 1980 Udayam Telugu daily, which created ripples in media circles, was launched by Dr. ABK Prasad as its Chief Editor.
As Editor of Andhra Jyothy Telugu daily Dr. ABK launched regional editions from Hyderabad and Tirupathi and he was Editor-in-Chief ANDHRA PRABHA Daily”, also worked as Editor, “Andhra Pradesh” AP Governments Official Journal, Launched “Suprabhatam”, socio-political fortnightly and later “MAABHOOMI” fortnightly. In his earlier career Dr. ABK was a political detenue, as a Marxist Editor of “Janasakthi” Political Weekly, during the period of 1965 January to 1966 June and later was implicated in Parvathipuram Conspiracy case in which Visakhapatnam Special Court acquitted him from all the false charges made by the state.
A profile writer, Dr. ABK penned down thousands of Editorials that were compiled into ten volumes. Apart from his Editorial collections Dr. ABK compiled a dictionary for the exclusive use of Telugu Journalists. His book “Paradheena Bharatham” – a critical study of Economic Policies implemented by various Governments – won him accolades and encomiums, Toured Russia along with Shri Rajiv Gandhi to cover events, toured West Germany as a guest of the Republic, also toured U.S.A. and Malaysia and Singapore.
Dr. ABK was duly respected and regarded as a scholar journalist through out the country. Many regional, national and international institutions have the privilege of showering prestigious awards upon Dr. ABK, Following are a few of them.
Special Honours
Recipient of “Doctor of Letters” (Honorary/D.Litt) from famous Kakatiya University (Warangal-1998).
Patrakar Shiromani award (Calcuta-1975) by All India Multilingual Conference.
Best Journalist – Narla award ( Nellore – 1980).
Editor of the Decade with Gold Medal (Hyderabad – 1986)
Harmony award (Delhi – 1995) for writing on National Integration & Communal Harmony.
GK Reddy National Memorial award with Gold Medal (Delhi – 1997) received from the then Prime Minister.
"20th Century Achievement Award" by American Biographical Institute, USA.
Khasa Subbarao award (Madras Telugu Academy – 2000)
Kalasagar award (Madras - 2001)
“Lawyer” Award (Rajagopal Reddy, Nellore)
Zameen Rythu award (Venkat Rama Naidu, Nellore)
Telugu University felicitations (1989 – 1999) for his rational writing against Racism and Discrimination of Minorities and Chauvinistic Communal Tendencies in India.
Literary award for his Literary Editorials (Telugu University – 2002)
"Sampadaka Ratna Award", Academy of Arts, Railway Koduru Veeresalingam Jouranlism award ( Rajahmundry – 2002)
"Rashtriya Vikas Shiromani" (Delhi Telugu Academy – 2003) Award
Dr.Harivanshrai Bachan award for journalism (2003, Bombay)
Aaradhana Puraskaram (Hyderabad – 2003)
"Lifetime Achievement Award" ("Aajeevan Safalataa Puraskar") by "Indian Press Council" (AP Capter), 2004.
Participatory Award from World Telugu Conference, Malaysia, March, 2006
Tapi Dharma Rao Life-time Achievement Award presented by “PARAMPARA” instituted by young literaters (one of the leading lights of Telugu literature and Journalism) on 19.09.2007.
Suravaravam Pratap Reddy Award presented on 25.09.2007 (one of the stalwards of Telagana Telugu cultural movement and Telugu literature and Scholar-India of “GOLAKONDA” Daily)
Research scholars from Padmavathi Mahila University – Tirupathi, Andhra University – Visakhapatnam and Kakatiya University – Warangal were awarded Master of Philosophy (M Phil) and Doctor of Philosophy (PhD) degrees for their dissertations and theses on the writings of Dr.ABK Prasad.
Dr.ABK Prasad has been associated as a member with myriad branches of studies like Central Sahitya Academy – Telugu University – Telugu Language Advisory Board of AP Government – Journalism studies Department of Nagarjuna University – Board of Studies in Journalism, Padmavathi University. He has been a Member of the board of Governors, DNF college of Journalism, Hyderabad. Following the footprints of great Telugu journalists like – Khasa Subbarao, Kotamaraju Ramarao, VR Narla and M. Chalapathi Rao, Dr. ABK Prasad has been pursuing the path of genuine, conscientious, purposeful and meaningful journalism.
Dr.ABK Prasad has been associated as a member with myriad branches of studies like Central Sahitya Academy – Telugu University – Telugu Language Advisory Board of AP Government – Journalism studies Department of Nagarjuna University – Board of Studies in Journalism, Padmavathi University. He has been a Member of the board of Governors, DNF college of Journalism, Hyderabad. Following the footprints of great Telugu journalists like – Khasa Subbarao, Kotamaraju Ramarao, VR Narla and M. Chalapathi Rao, Dr. ABK Prasad has been pursuing the path of genuine, conscientious, purposeful and meaningful journalism.
Citation from American Biographical Institute (ABI) on "20th Century Achievement Award" for ABK
The Board of Directors of the American Biographical Institute sitting in the united states of America recognize Dr. A.B.K.Prasad as most admirable and whose career achievements and social contributions have been selected for permanent documentation in Five Hundred Leaders of Influence designed for biographical reference and inspiration for present-day-citizens of the Twentieth century as well as future generations.
Original Volume of Five Hundred Leaders of Influence On permanent Record and Display at the U.S.Library of Congress,Washington,D.C.Publication Date:Late 1998
----****-----

