LATEST NEWS
Delhi Health Minister Satyendar Jain has been admitted to hospital as his health deteriorated. Satyender has been on indefinite fast since a week. He has been protesting against Lieutenant Governer’s. Aam Admi Party has been claiming that Lieutenant governor has been highly non co-operative in running the government. And the IAS officers top are not co-operating with the administration. As the days passed by, the minister’s indefinite fasting has resulted in weight loss and drop in his sugar levels. "The Minister's sugar levels have fallen and we have started him on a drip. We will be monitoring his health status carefully," said a senior hospital official.
Who could ever forget Nirav Modi who has dented a loss of almost 13,000 crores to the Punjab National Bank. Thanks to Modi! The banking system has lost the final inches of peoples confidence. But if you are thinking that Nirav can be brought back soon... here is the bad news. Nirav has almost six passports with him. Though the Indian government has been able to cancel four of them, he has been touring the world with the rest. Recently the intelligence sources revealed that he has been to Belgium for a few times with such passports. No wonder to hear it regarding Nirav Modi. In a nation where you have to beg people for granting your Passport and Visa, rich do get them easily. Guess how!!!
  Everyone in this world is aware of Trump’s numbness towards Indian diaspora. After making it almost impossible to let Indians gain Visa and Green card, he seem to have concentrated on the imports from our nation. Last march, Trump has signed an order imposing 25% tax on steel and 10% tax on aluminum imports from India. US government has denied repeated request from the Indian officials to re consider the decision. Now that there is no hope left regarding the reduction of tariff, Indian government has decided to hit back. It has removed concessions on items such as chickpeas, lentils, almonds and apples. This might result in a duty increase of more than 200 million dollars.
ALSO ON TELUGUONE N E W S
  శేఖర్ కమ్ముల.. మంచి కాఫీ లాంటి సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాడు.. గతేడాది ఫిదా మూవీతో నిజంగానే ప్రేక్షకులను ఫిదా చేసాడు.. ఫిదా వచ్చి ఏడాది అవుతున్నా, శేఖర్ కమ్ముల తన తరువాతి సినిమా అనౌన్స్ చేయలేదు.. దీంతో ప్రేక్షకులు శేఖర్ కమ్ముల సినిమా ఎప్పుడొస్తుంది? ఎవరితో చేస్తాడంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఇప్పుడొక ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది.. రీసెంట్ గా శేఖర్ కమ్ముల అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ వినిపించాడట.. అల్లు అర్జున్ కి ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇదే నిజమైతే, ఇప్పటివరకు స్టార్ హీరోలతో చేయకుండానే తన మూవీస్ తో ఫిదా చేసిన శేఖర్ కమ్ముల.. మొదటిసారి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో చేయబోతున్నాడు.. ఇక ఈ మూవీతో శేఖర్ కమ్ముల ఏ రేంజ్ లో ఫిదా చేస్తాడో చూడాలి మరి.  
'భరత్ అనే నేను' సినిమాలో సీఎంగా నటించి ఆకట్టుకున్న మహేష్ బాబుని, రియల్ సీఎం కలిసారు.. ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ డెహ్రాడూన్ వెళ్లారు.. అక్కడే రీల్ సీఎంని రియల్ సీఎం కలిసినట్టు తెలుస్తుంది.. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, షూటింగ్ స్పాట్ కి వెళ్ళి మహేష్ ని కలిసి కాసేపు మాట్లాడారట.. దీంతో సీఎం భరత్ ని కలిసిన సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ అంటూ మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.. ఇక కొందరైతే అసలు ఉత్తరాఖండ్ సీఎం మహేష్ బాబుని ఎందుకు కలిసారు? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా? అంటూ చర్చలు మొదలుపెట్టారు.  
Sri Reddy stepped into news again with her fresh allegations over Nani. And Nani has of course slapped a legal notice regarding the allegations. As everyone who knew about Sri Reddy didn’t dare to step in support of Nani. However a voice of support was heard from an unexpected quarter. The Tamil- Telugu actor Vishal came forward in support of Nani. "I know him (Nani) well. He is a very good friend of mine. But I am not defending him for personal reasons. This latest accusation by her (Sri Reddy) is perhaps the most outrageous yet. Anybody who knows Nani knows how particular he is in his behaviour towards men and women" said Vishal to the media. Hitting at the random attitude of Sri Reddy he added, "She should come forward with evidence of her accusations rather than just naming anyone. It seems like she's picking her targets randomly. For all we know, I might be the next one to be named by her." Well now it would be interesting to hear what Sri Reddy has to say!
Mehreen might have great hits in her bag. She might be proud of her smooth career in Tollywood. But know she will probably re think about her association with the Industry. Recently Mehreen wrapped up the shooting of Pantham in Canada and has been traveling to US for meeting her parents. However, she was welcomed by the officials of US Department of Homeland & Immigration when they came to know that she was an Telugu actress. She had been questioned for a long time before being left off. "I am shocked. It was so embarrassing. I was constantly traveling and wasn't aware of the emergence of news regarding such illegitimate activities. When I revealed that I was a Telugu actress, I was questioned for 30 minutes," said Mehreen speaking to a daily.
Sri Reddy is now a household name. Either truth or false, her bold statements has roughed many characters in the Tollywood. Recently she was seen locking horns with natural star Nani. Nani has of course denied her allegations. He has even slammed a legal notice in reply to her accusations. Nani’s wife Anjana stepped into twitter to rubbish the comments of Sri Reddy. And yes! You could always expect Sri reddy to hit back... here is her reply to Anjana on Facebook...  "Hi Misses ..I just found ur post..u r not there in my bed room when ur hus fuc.. d me..so stop commenting..ur hus is an attention seeker not me..what ever I hv name that's enough..if my husband is very wealthy nd if he has name n fame and If he did wrong,still i wl not take his side..might be I wl not leave him,but compulsory i wl not blame opposite girl..ha ha..i am not a money minded like any other money minded house wives. .i wl try to find how it got happened..just maintain your silence till the end..My side truth is there..karma is there,your husband has to take the punishment..(sic)"
  తండ్రికి కూతురి మీదా, తల్లికి కొడుకు మీదా ఎక్కువ ప్రేమ ఉంటుందని ఓ నమ్మకం. అదంతా ఒట్టి ట్రాష్‌ అని కొట్టి పారేసేవాళ్లూ లేకపోలేదు. అసలు ఈ నమ్మకంలో నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు అమెరికన్‌ సైకాలజిస్టులు. దానికోసం ఓ పరిశోధన చేశారు. అ పరిశోధన ఏమిటో, అందులో తేలిన నిజాలు ఏమిటో మీరే చూడండి! ఈ పరిశోధన కోసం ఓ 52 కుటుంబాలని ఎంచుకున్నారు. అందులో కొన్ని ఫ్యామిలీలలో ఆడపిల్లలు ఉంటే, మరికొన్ని కుటుంబాలలో మగపిల్లలు ఉన్నారు. ఈ కుటుంబాలలోని పెద్దలకి ఓ చిన్న రికార్డర్‌ని ఇచ్చారు. ఆ రికార్డరుని బెల్టుకి తగిలించుకోమని చెప్పారు. ఆ రికార్డరు ప్రతి తొమ్మిది నిమిషాలకి ఓసారి ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. ఓ యాభై సెకన్ల పాటు చుట్టూ ఉన్న శబ్దాలను రికార్డు చేస్తుంది. ఇలా రికార్డయిన శబ్దాలని ఎనలైజ్ చేసిన పరిశోధకుల మతి పోయినంత పనయ్యింది. తండ్రులు ఆడపిల్లలతో మాట్లాడే విధానానికీ, మగపిల్లలతో మాట్లాడే విధానానికీ చాలా తేడా కనిపించింది. మగపిల్లలతో వాళ్లు చాలా రఫ్‌గా మాట్లాడారట. అంతేకాదు! వాటిలో సాధించాలి, ప్రయత్నించాలి, ముందుండాలి లాంటి సక్సెస్‌కి సంబంధించిన పదాలే కనిపించాయి. ఆడపిల్లల విషయంలో అలా కాదు! ఎక్కువ, తక్కువ, అందరూ.... ఇలా అనాలసిస్‌కి సంబంధించిన శబ్దాలే వినిపించాయి. కేవలం మాట్లాడే పదాలే కాదు వారి ప్రవర్తన అంతా డిఫరెంట్‌గా కనిపించింది. ఆడపిల్లల దగ్గర తండ్రులు పాటలు పాడటానికైనా, తమ బాధని పంచుకోవడానికైనా సిగ్గుపడలేదు. అలాగే ఆడపిల్లలు ఏడ్చిన వెంటనే వాళ్లని దగ్గరకి తీసుకునేందుకు కూడా తండ్రులు సిద్ధంగా ఉన్నారు. మన బ్రెయిన్‌ పనిచేసే తీరులోనే ఈ తేడా ఉందని అంటున్నారు పరిశోధకులు. మన జెనెటిక్స్‌లో భాగంగా ఆడపిల్లలతో ఒకలా, మగపిల్లలతో ఒకలాగా ప్రవర్తించేలా ఒక సిస్టం ఏర్పడిపోయిందట. ఆడపిల్లల స్వభావాన్ని బట్టి, సొసైటీలో వాళ్లతో ప్రవర్తించాల్సిన తీరుని బట్టి, మనకి తెలియకుండానే ఇలాంటి పద్ధతులు ఏర్పడ్డాయన్నమాట. అందుకే ఆడపిల్లలతో సున్నితంగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తే... మగపిల్లలతో రఫ్‌ అండ్‌ టఫ్‌గా ప్రవర్తిస్తున్నారట తండ్రులు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మగపిల్లలతో మరీ మోటుగా ప్రవర్తిచవద్దని సూచిస్తున్నారు. -Niranjan
  ఇది చాలాకాలం క్రితం జరిగిన కథ. అప్పట్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతనికి జీవితసత్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ తపనగా ఉండేది. ఆ తపనతో అతను ఎక్కడెక్కడో వెతికాడు. ఎవరెవరినో కలిశాడు. అతను వెళ్లిన చోట, అతను కలిసినవారు రకరకాల జవాబులు చెప్పారు. కానీ వాటిలో ఏ ఒక్క జవాబు అతనికి తృప్తిగా తోచలేదు. కుర్రవాడు అలా తిరుగుతూ తిరుగతూ ఉండగా అతనికి ఎవరో ఓ సలహా చెప్పారు. ‘చూడు! ఇలా ఎంత తిరిగినా నీకు తగిన సమాధానం దొరకడు. ఈ ఊరి చివర ఉన్న అడవి మధ్యలో ఒక పాత బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి తొంగిచూసి ఎవరైనా తమ మనసులోని ప్రశ్నని అడిగితే, తప్పకుండా జవాబు లభిస్తుంది,’ అని అన్నారు.   ఆ సలహా విన్న కుర్రవాడు బావి దగ్గరకు వెళ్లనే వెళ్లాడు. అందులోకి తొంగిచూసి... ’జీవిత సత్యం ఏమిటి?’ అని అడిగాడు. ‘ఈ అడవి దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో మూడో కూడలి దగ్గరకి వెళ్లి చూడు. అక్కడ నీకు జీవిత సత్యం ఏమిటో అర్థమవుతుంది,’ అని చెప్పింది బావి. బావి చెప్పినట్లుగానే, కుర్రవాడు అడవి తర్వాత వచ్చే గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలోని మూడో కూడలి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు. అక్కడ అతనికి మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. మొదటి దుకాణంలో ఇనప ముక్కలు అమ్ముతున్నారు, రెండోది కలప దుకాణం, మూడుదాన్లో తీగలు అమ్మకానికి ఉన్నాయి. అంతకుమించి వాటిలో ఎలాంటి ప్రత్యేకతా ఆ కుర్రవాడికి కనిపించలేదు. వాటిలో జీవిత సత్యం ఏమిటో ఆ కుర్రవాడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కుర్రవాడు నిరాశతో మళ్లీ బావి దగ్గరకు వెళ్లాడు. ‘నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ కూడలి దగ్గరకు వెళ్లాను. అక్కడ ఓ మూడు దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. వాటిలో జీవితసత్యం ఏముందో నాకు అర్థం కాలేదు!’ అని నిష్టూరమాడాడు.   ‘కంగారుపడకు. వాటిలో దాగిన జీవితసత్యం నీకు నిదానంగా బోధపడుతుంది. ఆ పరిపక్వత నీకు వచ్చిన రోజున నేను చెప్పిన జవాబు తప్పు కాదని తెలుస్తుంది,’ అని బదులిచ్చింది బావి. కుర్రవాడు ఉసూరుమంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన రోజువారీ పనులలో పడిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుర్రవాడికి వయసు, ఆ వయసుతో పాటుగా లోకజ్ఞానం పెరిగింది. జీవితం మీద తనకంటూ కొంత అవగాహన ఏర్పడింది. అలాంటి ఒక రోజున అతను పడుకుని ఉండగా... ఎక్కడి నుంచో ఒక సితార మోగుతున్న సంగీతం వినిపించింది. ఆ మధురమైన సంగీతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సంగీతం వింటూ అతను పరివశించిపోయడు. హఠాత్తుగా... ఆ సంగీతంలో అతనికి జీవితసత్యం స్ఫురించింది. లోహం, చెక్క, లోహపు తీగలు... ఈ మూడు విడివిడిగా ఎందుకూ పనికిరాని చెత్తలాగా కనిపిస్తాయి. కానీ ఈ మూడింటి కలియికతో సితార్లాంటి అందమైన వాయిద్యం రూపొందుతుంది. ఆ వాయిద్యాన్ని మీటితే అద్భుతమైన సంగీతం జనిస్తుంది. జీవితం కూడా ఇంతే! జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కావల్సిన ముడిసరుకు అంతా ప్రకృతి మనకు ఇచ్చింది. కానీ మనలో ఉన్న సమార్థ్యాన్ని మర్చిపోయి... ఎందుకూ పనికిరానివారమని మధనపడిపోతాం. విధి మనకి అన్యాయం చేసిందని ఆరోపిస్తాం. నిజంగా సరైన విచక్షణే ఉంటే... కనిపించని విధి మీద నిందలు వేయడం మాని, అందుబాటులో ఉన్న వనరులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అన్నింటికీ మించిన జీవితసత్యం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  తెలంగాణ సీఎం కేసీఆర్ రీసెంట్ గా పీఎం మోడీని కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ వినతిపత్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, ప్రత్యేక హైకోర్టు నిర్మాణం, వెనకబడిన జిల్లాలకు నిధులు మొదలైన అంశాలతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి స్థల కేటాయింపు అంశం కూడా ఉన్న సంగతి తెల్సిందే.. అయితే తాజాగా ఈ విషయం మీద స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్.హనుమంతరావు, కేసీఆర్ మీద విమర్శలు చేసారు.. వాస్తు పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని.. ఇప్పుడున్న సచివాలయానికే కేసీఆర్ సరిగా రావడం లేదని, అలాంటప్పుడు కొత్త సచివాలయం ఎందుకని వీహెచ్ విమర్శించారు.  
  లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేకపోవడంతో.. ఈలోపు కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.. ఈ ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు ఎలాగైనా గెలవాలని ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం అన్నట్టు సంకేతాలు ఇచ్చింది.. బీజేపీ కూడా మళ్ళీ మిత్రపక్షాలను కలుపుకునే పనిలో ఉంది.. ప్రస్తుతం అందరి దృష్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ఉంది.. త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమైంది.. దానిలో భాగంగానే కాంగ్రెస్,బీఎస్పీల మధ్య పొత్తు కుదిరిందని, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని వార్తలొచ్చాయి.. కానీ ఈ వార్తల్లో నిజం లేదని బీఎస్పీ ఖండిస్తుంది.. 'ఇప్పటివరకైతే కాంగ్రెస్ తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీకి సిద్ధమని' మధ్యప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు నర్మదా ప్రసాద్‌ అహివార్‌ స్పష్టం చేసారు.. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికైతే కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పొత్తులేదని తెలుస్తుంది.. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.  
  రాజకీయ నాయకుడంటే ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ హడావుడి చేయాలనుకుంటాడు.. మరి ఈయనేంటి వెరైటీగా నా ఇంటికి మీడియా నో ఎంట్రీ అంటున్నాడు అంటారా.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియా మీద కాస్త అలిగారులేండి.. ఆ మధ్య సుప్రీమ్ కోర్ట్ ప్రభుత్వ భవనాల్లో ఉంటున్న మాజీ సీఎంలు వెంటనే ఆ భవనాలు చేయాలని తీర్పు ఇవ్వడం.. అఖిలేష్, మాయావతి లాంటి వారు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి వెళ్లడం తెలిసిందే.. అయితే అఖిలేష్ ఖాళీ చేసి వెళ్తూ విలువైన వస్తువులు, ఏసీలు, మార్బుల్స్ ఇలాంటివన్నీ పట్టుకెళ్లారని, ప్రజాధనాన్ని ఇలా తీస్కెళ్ళినందుకు అఖిలేష్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారని ఆరోపణలు వచ్చాయి.. మీడియా కూడా ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసింది.. ఇదే అఖిలేష్ కోపానికి కారమైంది.. 'వాస్తవంగా ఒకటి జరిగితే మీడియా మరొకటి ప్రచారం చేస్తుంది' అంటూ మండిపడిన అఖిలేష్.. తన నివాసముంటున్న కొత్త ఇంటికి మీడియాకి ప్రవేశం లేదని ప్రకటించాడు.  
మనం తీసుకునే రోజువారీ ఆహారంలో (డైట్) లో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అనే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య తరచుగా డైట్ విషయంలో వినిపిస్తున్నది ఏంటంటే మిల్లెట్స్ (చిరు ధాన్యాలు). మనల్ని ఆరోగ్యముగా ఉంచడంలో మిల్లెట్స్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...    https://www.youtube.com/watch?time_continue=4&v=nPnvmLnC0D8  
ఇంట్లో పసిపిల్లలు ఉంటే చాలు...  వాళ్లని చూడ్డానికి వచ్చిన వాళ్లందరినీ ఒకే ఒక్క ప్రశ్నతో చావగొట్టేస్తాం. ఆ ప్రశ్నేమిటో ఈపాటికి తోచే ఉంటుంది కదా! అదేనండీ... ‘పిల్లవాడిది తండ్రి పోలికా తల్లి పోలికా?’ అని. పిల్లలు నా పోలిక అంటే నా పోలిక అంటూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే... పిల్లలు కనుక తండ్రి పోలికతో ఉంటే వాళ్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదట! అమెరికాలో బింగామ్టన్‌ అనే ఓ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వీళ్లు ఓ పరిశోధన నిర్వహించారు ఇందుకోసం పదీ, వందా కాదు ఏకంగా 715 కుటుంబాలని ఎన్నుకున్నారు. ఈ పరిశోధన కోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే కుటుంబాలని ఎంచుకున్నారు. తండ్రి తన కుటుంబాన్ని చూసేందుకు ఎన్నిసార్లు తిరిగివస్తున్నాడో తెలుసుకునేందుకే అలాంటి కుటుంబాలను ఎంచుకున్నారన్నమాట. పిల్లలు తండ్రి పోలికతో ఉంటే... వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దాంతో వాళ్లతో పాటు ఎక్కువ రోజులు గడిపేందుకు ఇష్టపడతాడట. ఇలాంటి తండ్రులు నెలలో నెలలో దాదాపు రెండున్నర రోజుల పాటు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లు తేలింది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం అంటే, వాళ్ల మంచిచెడులను కూడా జాగ్రత్తగా గమనించుకోవడమే కదా! అందుకే ఏడాది గడిచేసరికి తండ్రి పోలికలు ఉన్న పిల్లలు మరింత ఆరోగ్యంగా కనిపించారట. -Niranjan  
  మనకి అందుబాటులో ఉన్న పదార్థాల్లో తేనెని మించిన మందు లేదు. దగ్గు తగ్గాలన్నా, డైజషన్‌ బాగుపడాలన్నా, నేచురల్ యాంటీబయాటిక్‌లా పనిచేయాలన్నా... తేనె గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. తేనెలో ఉండే ప్రొటీన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఒంటికి కావల్సిన బలాన్ని కూడా అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్‌ అనే షుగర్‌ ఉంటుంది. ఇది ఒకేసారి ఒంట్లో కలిసిపోకుండా, నిదానంగా కలుస్తుంది. దాని వల్ల ఒబెసిటీ కూడా అదుపులో ఉంటుంది. కానీ తేనెని దేనిలో కలిపితే effectiveగా ఉంటుందో మీకు తెలుసా! - పరగడుపునే ఓ చెంచాడు తేనెని గోరువెచ్చటి నీటిలో తీసుకుంటే చాలా ఉపయోగం. గోరువెచ్చటి నీటిలో తేనె పూర్తిగా కరిగిపోతుంది. నాలుక దగ్గర నుంచి కడుపు దాకా అన్ని అవయవాలను ఇది కవర్‌ చేసేస్తుంది. క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వల్ల లివర్లో ఉన్న toxins అన్నీ బయటకి వెళ్లిపోతాయి. క్రమంగా కొవ్వు కణాలు కూడా కరగడం మొదలుపెడతాయి. - అవకాశం ఉంటే తేనెని గోరువెచ్చని నీటితో పాటు నిమ్మరసం కూడా కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్‌ C ఉంటుందన్న విషయం తెలిసిందేగా! చాలామందికి రోజూ, కావల్సినంత విటమిన్ C అందదు. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆ లోటు తీరిపోతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ పెరగాలన్నా, గుండెజబ్బుల సమస్య తగ్గాలన్నా, చర్మంలో గ్లో ఉండాలన్నా C విటమిన్ చాలా అవసరం. అంతేకాదు! నిమ్మరసంలో ‘గ్లూటధియోన్‌’ అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరాన్ని detoxify చేసేందుకు, బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. - గోరువెచ్చటి నీటిలో ఓ స్పూన్‌ తేనెతో పాటు చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకున్నా మంచిదే! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటాబాలిజం రేట్‌ని పెంచుతుంది. దానివల్ల కొవ్వు కణాలు త్వరగా కరిగిపోతాయి. పైగా ఆహారం కూడా త్వరత్వరగా జీర్ణమైపోతుంది. - వెచ్చటి నీళ్లలోనే కాదు, గోరువెచ్చని పాలల్లో తేనె కలిపి తీసుకున్నా ఉపయోగమే! పాలల్లో ఎన్ని విటమిన్స్‌ ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇందులో తేనె కూడా కలిపడం వల్ల respiratory problems తో పాటు చాలారకాల digestion problems కూడా తగ్గిపోతాయి. తేనె, పాల కాంబినేషన్‌ రాత్రిపూట తీసుకోవడం వల్ల నిద్ర కూడా త్వరగా పడుతుంది.