LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
  కొన్ని సినిమాలే చేసినా కానీ, పేరుకి త‌గ్గ‌ట్టుగా ఎన‌లేని కీర్తిని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒక వైపు మ‌హాన‌టి లాంటి సినిమాలు చేస్తూనే...మ‌రోవైపు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోందీ బొద్దుగుమ్మ‌. అయితే తాజా కీర్తి సురేష్ గురించి ఒక న్యూస్ వైర‌ల్ గా మారింది. అదేమిటంటే...నాలుగు పాట‌లు, రొమాంటిక్ సీన్స్ వ‌ర‌కే ప‌రిమితం కాకుండా  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయ‌డానికి రెడీ అవుతోంద‌ట‌.  తాజాగా కీర్తి సురేష్ ఈస్ట్ కోస్ట్ బేన‌ర్ లో మ‌హేష్ కోనేరు నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంద‌ట‌. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందే ఈ సినిమా డైర‌క్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. కంటెంట్ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట కీర్తి సురేష్‌. అలాగే ఈ అమ్మ‌డు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో కూడా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే  జ‌క్క‌న్న సినిమాకు బ‌ల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఈ వార్త‌ల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కీర్తి సురేష్ స్పందించేదాకా ఆగాల్సిందే మ‌రి.
వ‌రుస ఫ్లాప్ ల‌తో విసిగిపోయిన అల్ల‌రి న‌రేష్ తాజాగా ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడు. అనిల్ సుంక‌ర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే....అల్ల‌రి న‌రేష్ కొత్త చి త్రానికి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నార‌ట చిత్ర యూనిట్‌.  అయితే యూనిట్ లో అధిక భాగం ఈ టైటిల్ కే ఓ కే చెప్ప‌డంతో దీన్నే క‌న్ ఫ‌ర్మ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నార‌ట‌. గ‌తంలో బాల‌కృష్ణ‌, ర‌మ్య‌కృష్ణ జంట‌గా న‌టించిగా విజ‌య‌వంత‌మైన చిత్ర‌మిది. ఇప్పుడు న‌రేష్ సినిమాకు ఈ టైటిల్ పెడుతున్నారు. గ‌తంలో కూడా సుంద‌ర‌కాండ‌, య‌ముడికి మొగుడు, అహ‌నాపెళ్లంట లాటి పాత చిత్రాల టైటిల్స్ తో స‌క్సెస్ కొట్టాడు. మ‌రోమారు ఓల్డ్ టైటిల్ తో వ‌స్తున్న న‌రేష్ మ‌రి ఆక‌ట్టుకుంటాడో లేదో చూద్దాం.    ప్ర‌జంట్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సినిమా `మ‌హ‌ర్షి`లో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఇ.స‌త్తిబాబు ద‌ర్శ‌కత్వంలో హీరోగా ఓ సినిమా ఓకే చేశాడు న‌రేష్‌. పేర‌డీ కామెడీతో విసిగిపోయిన న‌రేష్ ఇక మీద‌ట కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది. చూద్దాం ఇక‌నైనా స‌క్సెస్ ట్రాక్ లో ప‌డ‌తాడో లేదో!!
 `రంగ‌స్థ‌లం` బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ చేస్తోన్న చిత్రం `విన‌య విధేయ రామ‌`. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఒక లిరిక‌ల్ వీడియో సాంగ్ ను   ఇటీవ‌ల రిలీజ్ చేశారు.ఈ  పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుగా విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర‌మైన వార్త టాలీవుడ్ లో చ‌క్కెర్లు కొడుతోంది. అదేమిటంటే...త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న `విన‌య విధేయ రామ‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్‌, రాజ‌మౌళిలు అతిథులుగా రానున్నార‌ట‌. `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రానికి మరియు `విన‌య విధేయ రామ‌` చిత్రానికి ఒకే నిర్మాత కావ‌డంతో ఎన్టీఆర్‌, రాజ‌మౌళిలు ఈ ఫంక్ష‌న్ కు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.  గ‌తంలో కూడా ఎన్టీఆర్ భ‌ర‌త్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు అతిథిగా విచ్చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లైంది.
'యన్.టి.ఆర్'... నందమూరి తారక రామారావు బయోపిక్. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో హిందీ హీరోయిన్ విద్యా బాలన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. గురువారంతో బసవతారకం పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. హీరోయిన్ షూటింగ్ పార్ట్ ఫినిష్ అయ్యింది. తన చిత్రీకరణ పూర్తి కాగానే విద్యా బాలన్ ముంబై వెళ్లిపోయారు. ఈ సినిమాలో నటించడం తనకు ఓ మధురానుభూతి అని ఆమె పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాల కోసం చేసిన ప్రయాణాలను మినహాయిస్తే... గతంలో 'డర్టీ పిక్చర్', 'బాబీ జాసూస్' సినిమాల చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చాననీ, మూడోసారి 'యన్.టి.ఆర్' సినిమా చిత్రీకరణ కోసం వచ్చానని విద్యా బాలన్ తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర సంబంధించిన సన్నివేశాలు అన్నింటినీ హైదరాబాద్లో చిత్రీకరించారని ఆమె అన్నారు. 'యన్.టి.ఆర్'ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయకుడు' జనవరి 9న విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. వీళ్లిద్దరి కాంబినేష‌న్‌లో తొలి చిత్రమిది. దీని తరవాత మరోసారి వీళ్లిద్దరూ జంటగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అందులోనూ కథానాయికగా నయనతారను ఎంపిక చేశారట. నయనతార కంటే ముందు కథానాయికగా తమన్నా పేరును పరిశీలనలోకి వచ్చిందట. నయనతార, తమన్నా... 'సైరా నరసింహారెడ్డి'లో ఇద్దరూ చిరంజీవితో నటిస్తున్నారు. చివరకు, నయనతారకు చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఓటేశారట. ఈతరం హీరోయిన్లలో చిరంజీవితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం నయనతారకు మాత్రమే దక్కింది. ఇటు తెలుగులో అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తున్న నయనతార... తమిళంలో లేడీ ఓరిటెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలను, కొత్త కాన్సెప్టులతో రూపొందుతున్న సినిమాలను బాలన్స్ చేస్తున్నారు.
      When you leave the comforts of home your travel case truly becomes your sanctuary. It’s not only a place of protection for your personal belongings but also a reflection of your personal style. When travelling either within the country or abroad, some of the important aspects of choosing your luggage include design, form and function. The other aspect would be the duration of your stay where you choose the size of your suitcase. Functionality of your luggage is the key to a happy travel. If you are travelling light you could choose a big duffel bag or the small suitcases which fit into the cabin luggage or under the train seat. You could choose the seasonal colors to keep on-trend, or stick to the sober black, grey, brown colours which stay in fashion for a long time. Technical innovation, design excellence and superior functionality are what all lifestyle brands talk about, so choose the right brand as per your budget. Keeping current with technology and specific travel styles you have the lightweight, four wheels and two wheels which are major trends within the travel industry. You could rotate the wheels and they have new sleek models which have come to suit your personal style. New materials in the luggage industry have come up in form and function. The light weight, tough ones, scratch proofs ones, matt finished, glossy and varied other types have come  in the market for you to choose. SO make the right choice and see what suits your budget, style and requirement for travelling comfortably. After all no one wants to keep extra baggage in the house!
Recently l ended up watching a movie and returned home with heavy heart. It was not due to the emotions carried out in the movie but the emptiness which was evident throughout the film. Fortunately or unfortunately it was a blockbuster, so became a topic for discussion. Few said, we must appreciate the risk the movie makers took and we surely find logic( if nail down), and its an eye treat and have to look that picture as an entertainment. So many debates and arguments ran on this subject, however, l wasnt convinced at all on why there was so much hype created about something which is not worth. Though it was a marketing gimmick, it disappointed me so much; rather l would say, I got “disturbed”.   It is not anyone's fault, but mine alone, as I have a habbit of looking for content and standard  in everything, I do, I create and I evolve around. When, I don't find that, it creates lot of disturbance in me. Yet, I never regret for this, but feel happy that I am conscious about things around me and entertainment cant be exempted from this list. When I feel so, I am relieved and much more relaxed.   While this major upheavals still in my mind, I was taken for another show, where hero, who is a rich kid, decides to give back something to his village, so whole drama was narrated around this line. This too was an entertainer, however connecting with society could grab my attention, hence I could easily overlook other silly things running in the drama.   In both the scenario's, I very well know that, I was gone there just to get amused, but my mind was craving for some thing else which is in line with my thought process. If I don't get the same, I feel deceived. During this journey, I have realised that, having such feeling is not a problem, but strength itself. Do you remember those olden days, where we used to cry, get angry, feel like hero and go along with the characters of the films? Aren't they the better days where we were with full of emotions? And being emotional is the best state of mind which proves that we are human beings and not rocks.   My friends, keep telling me not to look for logic everywhere, but why not? When I cant be illogical, i would love to attract the same. So, what's wrong in it?   To be precise, I would say, needless to argue with someone to prove our point. Though, we win the argument, there is no guarantee that neither of us will buy that concept forever. Not only in the above scenarios, but in every event of life, it is ok if you are not with the stream. Its absolutely fine if you deviate from the crowd; as long as, you are convinced with your thoughts, its fine; if not, then you yourself will be learnt to alter them. Remember, nothing is permanently right and nothing is forever wrong. Its all about your state of mind at which you experience that particular situation.   When we become spectators of our own show called life, this journey becomes much more fun filled. Isn't this sufficient? Think over... - Bhavana
  అనగనగా ఓ చిట్టి పావురం ఉండేది. దానిదో స్వేచ్ఛా జీవితం! ఆకలేస్తే ఇన్ని గింజలు తినడం. ఆశాశంలోకి రివ్వుని ఎగరడం. అలా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న పావురానికి ఓ అలవాటు మొదలైంది. తన మనసుని ఎవరైనా నొప్పిస్తే ఆ విషయాన్ని సహించలేకపోయేది. ఆ విషయాన్ని గుర్తుంచుకునేందుకు ఓ వింత పద్ధతిని మొదలుపెట్టింది. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారీ ఓ గులకరాయిని మూటగట్టుకునేది. తను ఎక్కడికి వెళ్లినా ఆ రాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. తరచూ ఆ రాళ్లని చూసుకుంటు కాలక్షేపం చేసేది పావురం. అందులో ఏ రాయి ఏ సందర్భంలో పోగేసిందో దానికి గుర్తే! రోజులు గడిచేకొద్దీ రాళ్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇదివరకులా వాటిని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్లలేకపోయేది పావురం. కానీ దాని అలవాటు మానుకోలేదు సరి కదా… చిన్ని చిన్న విషయాలకే రాళ్లను పోగేయడం మొదలుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! పావురం ఉండే చోటకి కరువు వచ్చిపడింది. చెట్లన్నీ మలమలా ఎండిపోయాయి. చెరువులన్నీ అడుగంటిపోయాయి. `మనం ఆ కనిపించే కొండల వైపుకి వెళ్లిపోదాం పద నేస్తం` అని మన పావురానికి ఓ నేస్తం సలహా ఇచ్చింది. `నాక్కూడా అక్కడికి వెళ్లాలనే ఉంది. కానీ ఇంత బరువుని మోసుకుని కదల్లేకపోతున్నాను` అని బదులిచ్చింది పావురం. `అలాంటప్పుడు వాటిని మోసుకుంటూ తిరగడం ఎందుకు. అవతల పారేయరాదా` అంది నేస్తం. `పారేయడానికనుకున్నావా నేను పోగేసుకుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నా గాయాలకు ప్రతీక` అంది పావురం. `పాత గాయాలను పోగేసుకుంటూ ఉంటే వాటి బరువుతో ముందుకు పోలేవు. నా మాట విని వాటిని వదిలెయ్యి` అంది నేస్తం. `అసంభవ౦. వాటిని వదిలి నేనుండలేను. అవి నా జీవితంలో భాగమైపోయాయి. వాటిని వదులుకోవడమంటే నా గతాన్ని వదులుకోవడమే. అంత ధైర్యం నేను చేయలేను` అంది పావురం.   పావురాన్ని వదిలేసి నేస్తం ఎగిరిపోయింది. పావురం మాత్రం తను పోగేసిన రాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. కరువు విజృంభించింది. పావురానికి ఎండుగింజలు సైతం దొరకలేదు. నోరు తడుపుకునేందుకు చుక్కనీరు కూడా మిగల్లేదు. అయినా తన గతం తాలూకు బరువుని వదిలి వెళ్లేందుకు దానికి మనసు రాలేదు. అక్కడే ఆ పాత చోటే అర్థంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది.
  తెలంగాణలో పోలింగ్ ముగిసిన అనంతరం చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు టీఆరెస్ నే మళ్ళీ అధికారం చేపట్టనుందని వెల్లడించాయి. కానీ అనూహ్యంగా ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమి విజయానికే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని సంచలనాత్మక ప్రకటన చేశారు. లగడపాటి సర్వే పై పలువురు టీఆరెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా మంత్రి కేటీఆర్‌ కూడా ఆయన సర్వేపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌.. ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించాయని.. దాదాపు అన్ని సర్వేలూ తెరాసదే గెలుపని చెప్పాయని కేటీఆర్‌ అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో వారు అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు తమకు వస్తాయని.. దాదాపు వందకు పైగా సీట్లు తెరాస గెలుచుకుంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తమకు తాము సీఎంలుగా చెప్పుకొనే నేతలు కొందరు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు ఒక రకంగా ఉందని.. ముగిసే రోజున మరో రకంగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రచారం ముగిసే చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండా ప్రకటనలు ఇచ్చారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రచారం వల్ల అపారమైన నష్టం మహాకూటమికి వాటిల్లిందనే విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్టూ కుంటి సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.. స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదని చురకలింటించారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఓటు లెక్కబెట్టే వరకూ కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత సంబరాలు చేసుకుందామని సూచించారు.
  తెలంగాణలో అటు టీఆర్ఎస్..ఇటు ప్రజకూటమి నేతలు గెలుపు తమదంటే తమదే అంటున్నారు. తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. మొత్తం 119 స్థానాలకు గాను తమకు 75 నుంచి 80 స్థానాలు రావొచ్చనే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ఆయన గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని తిప్పికొట్టేందుకే తామంతా ఏకమయ్యామని రమణ అన్నారు. పెద్ద ఎత్తున ధనం సమీకరించుకొని కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారని, తెరాస ఎంత ధనం గుప్పించినా ప్రజల అభిప్రాయాలను మార్చలేకపోయిందని ఆరోపించారు. ప్రజల గొంతుకను విన్పించేందుకే తాము కూటమిగా ఏర్పడ్డామని స్పష్టంచేశారు.   అధికారులను అడ్డుపెట్టుకొని ఓట్లు తొలగించినా, ఇష్టానుసారంగా ఓటరు లిస్టును తయారు చేసినా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా ఓటర్లు చైతన్యంతో ఓట్లు వేశారని అన్నారు. అధికారం కోసం కేసీఆర్‌ వందల కోట్లు వెదజల్లారని ఆరోపించారు. ప్రజా కూటమి ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేకమంది తమతో సహకరించారని చెప్పారు. 86 ఉద్యోగ సంఘాలు తమ వైపు నిలిచాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఒక కమిటీని కూడా తాము ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్‌ నాటికి ప్రజా కూటమికి ఆదరణ బాగా పెరిగిందని, కేసీఆర్‌ ఎన్ని రకాలుగా ప్రభావితం చేసినా ప్రజలు కూటమివైపే నిలిచారన్నారు.
  రాబోయేది తమ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. తమ కూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తాజాగా ఆయన గోల్కొండ హోటల్‌లో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 100 కి పైగాస్థానాలు వస్తాయన్న కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు తెరాసకు 80 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారని, ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రం వాళ్లకు 35కి మించి రావన్నారు. ఎగ్జిట్‌ ఫలితాల్లో కొన్ని భాజపా ఛానళ్లు తెరాసకు అనుకూలంగా చెప్పాయని ఆరోపించారు. సర్వేలను నమ్మొద్దని తనకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఫోన్‌లో చెప్పారని వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి, సామాన్య ప్రజల హక్కులను కాపాడేందుకే తామంతా ఒక్కటయ్యామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అనేక విషయాల్లో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో దొర్లిన పొరపాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. అనేకమంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఓటరు లిస్టులను సరిగా చేయకుండా ఎవరి కోసం ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. ఈవీఎంలు తరలింపు, భద్రపరిచే విషయంలో అవకతవకలు జరుగుతాయోమేనని కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా తమకు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఒకసారి లాక్‌చేసిన తర్వాత అధికారులు ఎవరూ వెళ్లకూడదని, కొందరులోపలకు వెళ్తున్నారనే సమాచారం తమకు అందిందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడ ఉండే విధంగా అనుమతి ఇవ్వాలని కోరారు.
  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.     ఉసిరితో ఉపయోగాలు : 1. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 2. కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. 3. ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. 4. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. 5. మధుమేహం రాకుండా నివారిస్తుంది. 6. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  Well, heart is one of the most common disease to which about 20% of the world’s population succumb to! Not all hear attacks begin suddenly with crushing pain and profuse sweating as shown in television. Not all heart attacks are unpredictable there some early signs to heart attack. Here some least known signs of heart attack! There is also mild to severe pain and sense of pressure in other body parts like stomach, arm throat shoulder or jaw. People often ignore it, presuming it to be a normal tightness! Even stomach pain, nausea and vomiting also indicate heart attack, which is generally mistook for indigestion or flu! Sudden onset of fatigue or weakness of limbs also indicates the incidence of heart attack. Even walking few steps seems to be an uphill task! Unpleasant sensation of dizziness or a feeling that one might faint at the moment! This indication often mistook for long and tiring daily chores or certain known diseases like vertigo! The onset of Shortness of breath is yet another warning of heart attack. One might experience shortness of breath even while sitting idle! Profuse sweating, this is a well known sign of a heart attack. One starts sweating voraciously even without any physical strain! These are the common symptoms it not a thumb-rule that one who may experience a stroke should have all these signs. Besides able to identify the signs of heart attack one should keep a phone handy to call an ambulance! Take Care!! - SIRI  
  New studies on blood pressure and heart strokes have arrived at certain interesting facts revealed as per stroke specialist Jose Biller at Loyola University Medical Centre. It is mentioned that lowering blood pressure during the first 48 hours after a stroke does not reduce the likelihood of death or major disability, so claims the research. Blood pressure often is elevated following a stroke.   "In most cases, treatment is unnecessary because the blood pressure declines naturally over time and lowering blood pressure may be contra-indicated," warned Jose Biller. It is important not to over treat and cause low blood pressure, because the most important objective is to maintain adequate blood flow to the brain, Biller advised. Lowering blood pressure has been shown to reduce the risk of stroke. The study investigated whether there also would be a benefit to lowering blood pressure immediately after a stroke. The study included more than 4,000 stroke patients in 26 hospitals across China who were randomly assigned to receive blood pressure medications or to discontinue blood pressure medications. After 14 days or hospital discharge, there were no statistically significant differences between the groups in mortality or disability, said the study published in the Journal of the American Medical Association. It involved patients who had suffered ischemic strokes, which account for about 85 percent of all strokes. Such strokes are caused by blood clots that block blood flow to a part of the brain. So the need to treat Blood pressure after a stroke is not the solution but to maintain a proper blood flow to the brain is more important.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.