చంద్రబాబు పాదయాత్ర నేపథ్యంలో కృష్ణాజిల్లాలో లగడపాటి నడిపిన హైడ్రామా బాగా హైలెట్ అయ్యింది. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో లగడపాటిని పోలీసులు కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో అదుపులోకి తీసుకున్నారు.

ఎంఐఎం పార్టీ నేతలకు వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. మొదట అక్బరుద్దీన్, తర్వాత అసదుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే పాషా ఖాద్రీ… మహాత్మ గాంధీ విషయంలో చేసిన అభ్యంతర వ్యాఖ్యానాలపై పాషా ఖాద్రిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశం ఆదేశించింది.

కాంగ్రెస్ పార్టీతో స్నేహం అంటే పులి మీద సవారి వంటిది. అది సజావుగా నడుస్తున్నంత కాలం అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. గానీ, దైర్యం చేసి క్రిందకి దిగితే మాత్రం ప్రాణం మీదకి వస్తుంది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ‘ఆ పులిని నేనే కదా సవారి చేసేది’ అని క్రిందకు దిగితే, ఎక్కడో తేలాడు.

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రను ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుంటానని చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఉన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కోస్తాలోకి ప్రవేశించనుంది. నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సమీపంలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆయనకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

నేడు తెలుగు సినిమాలలో వేర్వేరు స్థాయి హీరోలున్నట్లే, సినిమాలలో కూడా చిన్నసినిమాలు, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అంటూ మూడు రకాలు పుట్టుకొచ్చాయి. పెద్ద సినిమాలంటే బడ్జెట్ కనీసం వంద కోట్లయినా ఉండాలి. అది ఆడుతుందా లేదా అనేది వేరే సంగతి. ఈ పెద్ద సినిమాలను నిర్మించే నిర్మాతలు తమ సినిమాలను ఏక కాలంలో అనేక సినిమా హాళ్ళలో విడుదలచేసుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళను క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. చివరికి రాష్ట్రంలో బీ, సి, సెంటర్లలో ఉన్న సినిమా హాళ్ళను సైతం వారి అధీనంలోకి తెచ్చుకోగలిగేరు.

రామ్‌చరణ్ 'నాయక్' మూవీలో విలన్ పాత్ర పేరుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విలన్ రాహుల్‌దేవ్ పాత్రకు 'గండి బాబ్జీ' అని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తను నిర్దేశించుకొన్న జైపూర్ మేధోమధనాల అంతిమ లక్ష్యం దిగ్విజయంగా సాధించగలిగింది. మూడు రోజుల సదస్సులో మొదటిరోజు “అది చేయవలసి ఉంది...ఇలాగ చేయవలసి ఉంది... త్యాగాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సిద్ధాంతాలు, ఓట్లు” వంటి పడికట్టు పదాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు తమ ఊకదంపుడు ప్రసంగాలతో మైకులు విరగదీస్తే,

చంద్రబాబు నల్గొండలో పాదయాత్రలో ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్ళు విశాఖలో వీదులకేక్కి మరీ కొట్టుకొంటూ పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహించిన బాలయ్యబాబు, వెంటనే సింహంలా రంగంలోకి దూకి, బండారు సత్యనారాయణ పై చేయి చేసుకోన్న పీలా శ్రీనివాసరావుని పార్టీ నుండి సస్పెండ్ చేయించి అందరినీ హడలెత్తించాడు.

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తుకు సిద్దమవుతున్నట్లుగా ఉంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి వాయలార్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసిఆర్ కు దమ్ముంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పోటిచేసి గెలవాలని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు. ఒక వేళ రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి తెలుగు దేశం పార్టీకి ఒక శాపాన్ని, ఒక వరాన్నిఅందించింది.నందమూరి వారి అర్ధాంగి శ్రీమతి లక్ష్మీ పార్వతి తెలుగుదేశo వచ్చే ఎన్నికలలో ఉనికి కోల్పోతుందని శాపానార్ధాలు పెట్టగా, జు.యన్టీఆర్ స్వయంగా తనకు ఇప్పుడప్పుడే రాజకీయాలలో చేరాలని ఆసక్తి

LATEST NEWS

Chief minister Kiran Kumar Reddy has summoned R&B minister Dharmana Prasada rao to Hyderabad. Hence, he started from his home town Srikakulam a short while ago. CM, who is supportive to his tainted ministers likely to ask him and the others to quit their posts, in wake of suggestions from party high command.

AICC official spokes person Chacko, who earlier has assured the Telangana Congress MPs that Telangana is on Congress agenda and the matter will be resolved at the earliest, has said today that Telangana is not in UPA manifesto.

The newly elected Karnataka chief minister Siddaramaiah has formed his cabinet with 28 ministers today. Kannada actors Ambarish and Uma Sri are also inducted into cabinet as ministers.

ALL IN ONE NEWS

గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.

ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్‌లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతులు.. హాలీవుడ్‌ స్టార్ల తళుకులతో రెడ్‌కార్పెట్‌ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పెద్దలను కళంకిత మంత్రులను క్యాబినెట్ లో కొనసాగించుకోనేందుకు ఒప్పించుకొన్నారని, మరో వైపు ‘సబితా, ధర్మానలని ఇంటికి సాగనంపడానికి రంగం సిద్ధం’ అంటూ టీవీ చాన్నాళ్ళు బ్రేకింగ్ న్యూసులతో హోరెత్తించేస్తుంటే, హైదరాబాద్ చేరుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు.

తెలుగుదేశం పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలకు మొదటి నుండి సత్సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ రెండు పార్టీలలో సీపీఎం సమైఖ్యాంధ్ర కి మద్దతు ఇస్తుండగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా సీమంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులకి సిద్దమే అయినప్పటికీ, సీపీఐ మాత్రం తన తెలంగాణా వాదానికి అనుకూలంగా తెరాసతో పొత్తులకి మొగ్గు చూపుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట.

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.

Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is

Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director

ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది.