నేడు 11 గంటలకు పదో తరగతి ఫలితాలు

posted on: May 17, 2013 10:38AM

 

SSC Results,  AP SSC Results, AP 10th Class Results,  2013 SSC Results, 10th Class Results,  2013 10th Class Results

 

 

పదో తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి పార్థసారథి ఫలితాల 'సీడీ'ని విడుదల చేస్తారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ సగటు (జీపీఏ) తెలుసుకోవచ్చు. 'సీడీ' విడుదలైన వెంటనే ఎస్ఎస్‌సీ బోర్డు ఫలితాలను జిల్లాలవారీగా డీఈవోలకు పంపిస్తారు. ఇంటర్నెట్ లో ఫలితాలు తెలిపే వెబ్‌సైట్లు www.schools9.com, www.indiaresults.com, www.manabadi.com, www.manabadi.co.in, www.gnanadeep.com, www.educationandhra.com, www.resumedropbox.com.

google-ad-img
    Related Sigment News
    • Loading...