అదిరిపోయే ఫోన్ వచ్చేస్తోంది

Publish Date:Jan 20, 2015

 

ఈ ఫోను ఇండియాకి ఎప్పుడు వస్తుందా అని సెల్‌ఫోన్ అభిమానులు దాదాపు ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఏడాది క్రితమే విడుదలై అక్కడ సూపర్ హిట్ అయిన ఈ ఫోన్‌ని చేతిలో వుంచుకోవాలని ఇండియన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు జనవరి 28 తర్వాత నెరవేరబోతున్నాయి. ఇంతకీ అంత క్రేజ్ వున్న ఫోన్ పేరేంటి? అదే Xiaomi Mi 4. ఈ ఫోన్ టెక్నికల్ వివరాలు ఇలా వున్నాయి. 5-inch IPS display, Android 4.4.3 KitKat operating system, 2.5 GHz quad-core Qualcomm Snapdragon 801 CPU, 3GB RAM, 16GB/ 64GB internal memory, 13MP rear camera , 8M front camera, 4G, 3G, 2G connectivity, 3080 mAh battery.

By
en-us Political News